Home » కొడుకుల సినిమా టైటిల్ కోసం NTR , కృష్ణ‌ల మ‌ధ్య వార్!

కొడుకుల సినిమా టైటిల్ కోసం NTR , కృష్ణ‌ల మ‌ధ్య వార్!

by Azhar
Ad

1987లో సామ్రాట్ అనే సినిమా టైటిల్ విష‌యంలో NTR , కృష్ణ‌ల మ‌ధ్య చిన్న‌పాటి వార్ జ‌రిగింది. ఒక‌వైపు రాఘ‌వేంద్ర‌రావ్ డైరెక్ష‌న్ లో …బాల‌కృష్ణ‌, విజ‌య‌శాంతి హీరోహీరోయిన్స్ గా సామ్రాట్ అనే టైటిల్ తో ఓ సినిమా నిర్మాణం జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో కృష్ణ త‌న కొడుకు ర‌మేష్ బాబు ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తూ సామ్రాట్ అనే సినిమాను నిర్మించాడు.

Advertisement

Advertisement

బాల‌కృష్ణ‌, ర‌మేష్ బాబు సినిమాల టైటిల్స్ రెండూ సామ్రాట్ కావ‌డంతో NTR , కృష్ణ‌లు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. ఈ టైటిల్ వివాదంలో చివ‌ర‌కు NTR ఒక అడుగు వెన‌క్కి త‌గ్గి. సామ్రాట్ అనే టైటిల్ ను ర‌మేష్ బాబుకు ఇచ్చేశారు. త‌న కొడుకు బాల‌కృష్ణ సినిమా టైటిల్ ను సాహ‌స సామ్రాట్ గా మార్చారు. ఇక సాహ‌స సామ్రాట్ యావ‌రేజ్ గా ఆడ‌గా సామ్రాట్ హిట్ అయ్యింది.

Visitors Are Also Reading