Home » ఈ చిన్నారి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిని.. వరల్డ్స్ స్మార్టెస్ట్ స్టూడెంట్ గా గుర్తింపు

ఈ చిన్నారి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిని.. వరల్డ్స్ స్మార్టెస్ట్ స్టూడెంట్ గా గుర్తింపు

by Anji
Ad

జాన్ హాప్ కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటేడ్ యూత్ తొమ్మిదేళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థిని సమేత సక్సేనా ప్రపంచంలోనే తెలివైన విద్యార్థి అని పేర్కొంది. న్యూయార్క్ లోని బ్యాటరీ పార్క్ సిటీ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న సమేత 8 సంవత్సరాల వయసులో CTY గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ కి అర్హత సాధించిన అతి చిన్న వయస్సులలో ఒకరు. జాన్స్ హాప్ కిన్స్ CTY కార్యక్రమాన్ని నిర్వహించింది. 76 దేశాల నుంచి 15,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో విద్యార్థులను ఉన్నత స్థాయి పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.  

Also Read :  భారీ రేటుకు బ‌ల‌గం ఓటీటీ హ‌క్కులు..స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

Advertisement

విశ్వ విద్యాలయ పత్రికా ప్రకటన ప్రకారం.. సమేత SAT, ACT  స్కూల్ అండ్ కాలేజ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా CTY అసెస్మెంట్ లో టాలెంట్ సెర్చ్ లో భాగంగా తీసుకున్న అసాధారణ ప్రదర్శన కోసం ప్రపంచంలోని తెలివైన విద్యార్థినిగా గుర్తింపు పొందింది. 15,300 మంది విద్యార్థులు వారి మార్కుల ఆధారంగా ప్రత్యేక సన్మానాలు పొందారు. కేవలం మా విద్యార్థులు పరీక్షల్లో సాధించిన విజయానికి గుర్తింపు మాత్రమే కాదు.

Advertisement

Also Read :  బాల‌య్య బి.గోపాల్ కాంబో ప‌రువు తీసిన సినిమా ఏదో తెలుసా..? అలా ఎందుకు జ‌రిగిందంటే..?

Natasha : ప్రపంచంలో అత్యంత తెలివైన విద్యార్థిని నటాషా | Natasha is the smartest  student mvs

ఇది వారి ఆవిష్కరణ వారి చిన్న జీవితంలో ఇప్పటివరకు వారు సంపాదించిన అన్ని విజ్ఞానానికి నివాళి” అని CTY ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అమీ షెల్టాన్  పేర్కొన్నారు. గత ఏడాది జాన్ హాప్ కిన్స్ నిర్వహించిన స్ప్రింగ్ 2021 పరీక్షలో 5వ తరగతి విద్యార్థిని నటాషా పెరియనాయగం వరల్డ్స్ స్మార్టెస్ట్ స్టూడెంట్ గా ఎంపిక అయింది. ఆమె న్యూ జెర్సీలోని ఫ్లొరెమ్స్ ఎం.గౌటినర్ మిడిల్ స్కూల్ లో చదువుతున్నటువంటి 13 ఏళ్ల విద్యార్థిని. 

Also Read :   ల‌వ‌ర్ కోసం క‌లెక్ట‌ర్ అయ్యాడు.! కోట్ల జీతం వ‌దిలి కొత్త జీవితంలోకి….!

Visitors Are Also Reading