టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత తాజాగా శాకుంతలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్దంగా ఉంది. సినిమా విడుదల నేపథ్యంలో సమంత చిత్ర యూనిట్ తో కలిసి సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.
READ ALSO : హార్ట్ ఎటాక్ వస్తే… CPR ఎలా చేయాలి? ఇవే నియమాలు కచ్చితంగా తెలుసుకోండి.
Advertisement
కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు టీవీ ఇంటర్వ్యూలలో సమంత చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇది ఇలా ఉండగా శకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం సమంత బిజీ అయిపోయారు. ఈ తరుణంలోనే సమంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరం మరియు గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు సమంత.
Advertisement
READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?
ఇక ఇవాళ ఎంఎల్ఆర్ఐటి లో జరగాల్సిన శకుంతల ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొనడం లేదని తెలిపారు. వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనడం కారణంగా అనారోగ్యానికి గురయ్యానని వివరించారు సమంత. శకుంతలం టీం తో కలిసి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తన అనారోగ్యం కారణంగా అందరినీ మిస్ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు సమంత.
READ ALSO : వెయిటింగ్ లిస్టులో ఉన్న రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయండి…?