Home » ఇక సినిమాలో ఆ సీన్స్ చెయ్యను అంటున్న సమంత..!

ఇక సినిమాలో ఆ సీన్స్ చెయ్యను అంటున్న సమంత..!

by Azhar
Ad

సమంత టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలో నటించిన ఆమెకు దేశ వ్యాప్తంగా అగుర్తింపు ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యే ది ఫ్యామిలిమ్యాన్ 2 లో నటించి హిందీ అభిమానుల నుండి మంది రెస్పాన్స్ అనేది తెచ్చుకుంది. దాంతో ఈమెకు హిందీలో కూడా ఆఫర్స్ అనేవి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటె తెలుగులో మాత్రం సమంతకు ఎక్కువ అవకాశాలు రావడం లేదు.

Advertisement

సమంత నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఎవరు ఊహించని విధంగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆ తర్వాత కుశ ఎక్కడ తగ్గని సమంత హాట్ ఫోటో షూట్ అనేది చేస్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమెపై విమర్శలు అనేవి ఎక్కువగా వచ్చాయి.

Advertisement

ఇదిలా ఉంటె సమంత ఈ నెల రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అనేది తెలియకపోయిన ఈ మధ్యే సమంత సినిమాల గురించి ఓ సంచనల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నుంఫై తాను చేసే సినిమాలో గ్లామర్ షో అనేది ఉండదు అని.. అలాగే ఇక మీదట సినిమాలో లిప్ లాగ్ సీన్స్ కూడా చేయకూడదు అని సమంత ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. చూడాలి మరి సమంత ఏ కండిషన్స్ పై ఎంతలా ఉంటుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ లో రికార్డుల వెంట పడిన కోహ్లీ, రోహిత్..!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ..!

Visitors Are Also Reading