Home » సోష‌ల్ మీడియాలో స‌మంత పోస్ట‌ర్ వైర‌ల్‌..!

సోష‌ల్ మీడియాలో స‌మంత పోస్ట‌ర్ వైర‌ల్‌..!

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె నటిస్తున్న మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్, గుణశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో సమంత శకుంతలగా కనిపిస్తూ ఉండడం విశేషం. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

మరొక విశేషం ఏమిటంటే ఐకాన్ సార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్గా భరతుడి పాత్రలో కనిపించనుంది. సమంత బర్త్ డే సందర్భంగా శాకుంతలం స్పెషల్ పోస్టర్ విడుదల చేసి మరీ విషెస్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

సమంత లీడ్ రోల్ లో నటించిన తమిళ మల్టీస్టారర్ కన్మణి రాంబో ఖతిజ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. ఇక మరొక వైపు షో ద సినిమాలో కూడా సమంత నటిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఏడాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉంది సమంత.

Also Read :

కోకాకోలా గురించి ఎల‌న్ మ‌స్క్ ఏమ‌న్నారో తెలుసా..?

ఆచార్యలో కాజ‌ల్ లేక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading