Home » బాలీవుడ్ హీరోయిన్స్ ను వెన్నకి నెట్టి దేశంలోనే సమంత మొదటి స్థానం..!

బాలీవుడ్ హీరోయిన్స్ ను వెన్నకి నెట్టి దేశంలోనే సమంత మొదటి స్థానం..!

by Azhar
Ad

సమంత గురించి ఇప్పుడు దేశం మొత్తం తెలుసు అనే విషయం తెలిసిందే. కానీ మరి ఇంతలా తెలుసా అనే విషయం మీకు తెలుసా.. ఎంతలా అంటే బాలీవుడ్ హీరోయిన్స్ ను వెన్నకి నెట్టి దేశంలోనే సమంత మొదటి స్థానంలో నిలిచింది మన సమంత. అయితే తెలుగులో ఏం మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సామ్ కు స్టార్ హీరోయిన్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వరుస సినిమాలు హిట్ రావడంతో తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యింది సామ్.

Advertisement

ఆలా కెరియర్ పిక్స్ లో ఉండగానే నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సామ్… కెరియర్ ను కొంచెం స్లో చేసింది. కానీ రెండేళ్లకు చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఫ్యామిలీ మ్యాన్స్ సిరీస్ ద్వారా బాలీవూడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పుష్ప లోని ఐటం సాంగ్ ద్వారా అది మైంత పెరిగింది. ఈ క్రమంలోనే ఓ పేమస్ పత్రిక చేసిన సర్వేలో సమంతనే దేశంలోని టాప్ హీరోయిన్ గా నిలించింది. దేశ వ్యాప్తంగా చేసిన ఈ సర్వేలో సామ్ కే ఎక్కువ మంది ఓటు వేశారు.

Advertisement

ఆ తర్వాత రెండో స్థానంలో బాలీవూడ్ హీరోయిన్ ఆలియా భట్ రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడు నాలుగు స్థానాల్లో మన సౌత్ హీరోయిన్స్ నయనతార, కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఆ తర్వాత వరుసగా దీపికా పదుకొనె, రష్మిక మందాన, అనుష్క, కత్రికా కైఫ్, కీర్తి సురేష్, పూజ హేగ్దే నిలిచారు. అయితే విడాకుల తర్వాత సామ్ కెరియర్ అయిపోయింది అనుకున్న చాలా మందికి ఈ రిజల్ట్ సామ్ రేంజ్ ఏంటో మళ్ళీ నిరూపించింది. అలాగే టాప్ లో 10 లో ఏడుగురు మన సౌత్ హీరోయిన్స్ ఉండటం కూడా మన ఇండస్ట్రీ రేంజ్ తెలుపుతుంది.

ఇవి కూడా చదవండి :

విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎందుకు ప్లాప్ అయ్యాడో మీకు…

బట్లర్ కు దాసోహం అన్న రికార్డులు..!

Visitors Are Also Reading