గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని హీరో నాగ చైతన్య వివాహం చేసుకొని విడిపోయిన తర్వాత సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం విషయాలు బయటకు వస్తూ వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇంతకీ వారు ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.. దీంతో అనేక వార్తలు చలువలు పలువలుగా పుట్టుకొస్తున్నాయి. ఈ వార్తలపై ఉమైర్ సందు ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..?
ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందయ్యా అంటే సమంతను నాగచైతన్య చాలా హింసించారని, అలాగే అబార్షన్ చేయించాడని, అందుకే వీరిద్దరు విడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఇదే విషయంపై అక్కినేని అభిమానులంతా స్పందిస్తూ వ్యతిరేకిస్తున్నారు. చైతు ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారంలో ముందుగా విడాకులు కావాలని అడిగింది సమంతనే అంటూ అక్కినేని అభిమానులు అంటున్నారు.
Advertisement
also read:RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?
సమంత క్యారెక్టర్ నచ్చక ఇంట్లో అనేక గొడవలు జరిగేవని, అక్కినేని ఫ్యామిలీ పిల్లల్ని కనాలని చెప్పినా సమంతకు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ పాత్రలు, ఎక్స్పోజింగ్ చేస్తూ నటిస్తూ ఉండడం అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేదట. అయినా సమంత వినకుండా అలాగే చేసిందని, ఇది మానుకోవాలని చెప్పినా కానీ వినలేదని, దీంతో వీరి మధ్య గొడవలు విడాకులకు దారితీసింది అని చెప్పుకొచ్చారు. సమంత ని అబార్షన్ చేయించుకోమని చైతు చెప్పలేదని అభిమానులు మండిపడుతున్నారు.
also read: