Home » సమతా పుట్టినరోజునాడు కోపంతో నాగార్జున..?

సమతా పుట్టినరోజునాడు కోపంతో నాగార్జున..?

by Azhar
Ad

టాలీవుడ్ లో కొన్ని ఫ్యామీలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి వాటిలో అక్కినేని కుటుంబం కూడా ఒక్కటి. అరడజను హీరోలతో ఈ కుటుంభం ఇండస్ట్రీలో మంచిగానే కొనసాగుతుంది. కానీ ఇందులో ఎవరికీ పెద్దగా మాస్ ఇమేజ్ ఉండదు. దాని కోసమే ఇప్పుడు అక్కినేని హీరోలు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ కుటుంబంలో ఎవరికీ ప్రేమ పెళ్లిళ్లు కూడా కలిసిరావు.

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోగానే కొనసాగుతున్న నాగ చైతన్య హీరోయిన్ సమంతను దాదాపు 6 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత కొని రోజులకు వీరి మధ్య వచ్చిన విభేదాలతో విడిపోయారు. కానీ దీనిని అభిమానులు తట్టుకోలేకపోయారు. మీరు విడిపోవద్దు అని సోషల్ మీడియాలో చెప్పారు. అయిన ఫలితం లేదు. నాగార్జునకు ఇదే విషయాన్ని చెప్పిన ప్రయేజమ్ లేదు.

Advertisement

అయితే రెండు రోజుల క్రితం సమంత పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని ఇంటికి అభిమానులు గ్రీటింగ్ కార్డ్స్, బొకేలు పంపారట. వాటిపైన మళ్ళీ మీరు కలవాలి.. నాగార్జున గారు మిరే చైతన్య, సామ్ లను కలపాలి అని రాసుకొచ్చారట. కానీ ఇవి చూసినతర్వాత నాగార్జున కోపంతో వాటిని చింపేసి బయట పడేసినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

పాండ్యకు సెహ్వాగ్ మద్దతు..!

చెన్నై కెప్టెన్ గా మళ్ళీ ధోనినే…!

Visitors Are Also Reading