సమంత సినిమాలు ఇప్పుడు ఎక్కువగా విడుదల కావడం లేదు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలు అన్ని వరుసగా రాబోతున్నాయి. అయిన కూడా రోజు సమన్తా పేరు అనేది వార్తలో ఉంటూనే ఉంటుంది. అందుకు కారణం ఆమె వ్యక్తిగత జీవితం. ఎన్నో ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య యుద్ధ విడిపోవడం అనేది అందరికి షాక్. ఇక అప్పటి నుండి వీరిపైన రోజు ఏవో వార్తలు వస్తూనే ఉన్నాయి.
Advertisement
కానీ ఈరోజు సమంత వార్తల్లోకి రావడానికి చైతన్య కారణం కాదు. అందుకు కారణం సమంత తల్లి. అయితే ఈ మధ్యే సమంత ఆమె తల్లికి దూరంగా ఉంటుంది అని తెలుస్తుంది. అందుకు కారణం వీరిద్దరి మధ్య తాజాగా ఓ పెద్ద గొడవ అనేది జరిగినట్లు తెలుస్తుంది. అయితే విడాకుల తర్వాత తల్లితోనే ఉంటున్న సమంత లెట్ నైట్ పార్టీల వల్ల ఇంటికి చాలా ఆలస్యంగా వస్తుందట.
Advertisement
ఇక యాదే విషయం నచ్చక కూతురికి తల్లికి గొడవ అనేది జరిగినట్లు తెలుస్తుంది. దాంతో సమంత ఇప్పుడు తల్లి నుండి వేరుగా ఉంటుంది. అయితే సమంత ఏ విషయంలో దొరికిన ట్రోల్ చేస్తున్న నాగ చైతన్య ఫ్యాన్స్.. ఈ విషయంలో కూడా వదలడం లేదు. ఇలాంటివి చెప్పినందుకే మా అభిమాన హీరోకు సమంత విడాకులు ఇచ్చిందని.. కానీ తల్లి అనే రిలేషన్ లో ఆ అవకాశం లేకపోవడంతో దూరంగా ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :