Home » విడాకుల త‌ర‌వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌…ఏం చేసిందంటే..!

విడాకుల త‌ర‌వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌…ఏం చేసిందంటే..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్టు గ‌తేడాది డిసెంబ‌ర్ లో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కొంత‌కాలం పాటూ వీరి విడాకుల వార్త‌లు మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌గా డిసెంబ‌ర్ లో తాము విడిపోతున్న‌ట్టు చైసామ్ లు ప్ర‌క‌టించారు. ఇక విడాకుల త‌ర‌వాత ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు.

samantha

samantha

స‌మంత విడాకుల త‌ర‌వాత పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ థియేట‌ర్ ల‌ను సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. ఇక నాగ‌చైత‌న్య విషయానికి వ‌స్తే ల‌వ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించాయి.

Advertisement

Advertisement

మ‌రోవైపు త్వ‌ర‌లోనే బాలీవుడ్ సినిమాతో చైతూ బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇదిలా ఉండగా విడాకుల త‌ర‌వాత స‌మంత‌కు షార్ట్ టెంప‌ర్ ఎక్కువైంద‌ని టాలీవుడ్ లో గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఎలాంటి కార‌ణం లేకుండానే స‌మంత‌కు షార్ట్ టెంప‌ర్ వ‌చ్చింద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

samantha

samantha

దానికి కార‌ణం స‌మంత హీరోయిన్ గా న‌టిస్తున్న య‌శోద సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కొన‌సాగుతుండ‌గానే స‌మంత అవార్డ్స్ ఫంక్ష‌న్ కోసం ముంబైకి వెళ్లిందట‌. దాంతో ఈ సినిమా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్కలు చూపిస్తోంద‌ట‌. మ‌రోవైపు స‌మంత న‌టిస్తున్న వెబ్ సిరీస్ మేక‌ర్స్ కు కూడా సమంత షూటింగ్ స‌మ‌యంలో అవార్డ్స్ ఫంక్ష‌న్ కు వెళ్ల‌డంతో న‌ష్టాలు వ‌చ్చాయ‌ట‌.

Visitors Are Also Reading