మన భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలు ఎన్నో కట్టుబాట్లు జీవనశైలితో ముడిపడి ఉన్నాయి. దీని వెనక ఏదో ఒక రీజన్ అయితే దాగి ఉంటుంది. అయితే పూర్వకాలం నుంచి మనవాళ్లు అరి చేతిలో ఉప్పును పెట్టరు. రాత్రి దాటితే ఉప్పు ఎవరికి ఇవ్వరు.. మరి అలా ఎందుకు చేస్తారు దాని వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం..!!
Advertisement
ఉప్పు ఎక్కువగా ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో ఉపయోగిస్తారు. అక్కడ ఉప్పు నీటిలో కొద్దిసేపు కూర్చోబెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దీని వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సముద్రం నీటిలో స్నానం చేస్తే చాలా మంచిదని అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి అలా చెబుతారు. ధ్యానం చేసేటప్పుడు అధిక వేడి వలన కలిగినటువంటి ఫ్రీరాడికల్స్ ను తగ్గించడం కోసం ఉప్పునీటిని ఉపయోగిస్తారు. నిజంగానే ఉప్పుకు అంత శక్తి ఉందా అని మీకు అనిపిస్తుంది కదూ.. ఉదాహరణకు మీరు ఏదైనా పనిచేసి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు గోరువెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి అందులో మీ అరికాళ్ళు మునిగేలా ఉంచి ఒక 10 నిమిషాలు కూర్చోండి. తర్వాత ఆ యొక్క నీటిని మురికి కాలువలో పడేయండి. తర్వాత శుభ్రంగా స్నానం చేయండి. దీంతో మీకు అలసట స్ట్రెస్ తగ్గడం గమనిస్తారు. ఉప్పు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ తీయడం కోసం ఉపయోగిస్తారు. కాబట్టి ఉప్పును చేతి నుండి మరొక చేతిలోకి తీసుకోరాదని అంటుంటారు పెద్దలు.
Advertisement
ALSO READ :
షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే 3 రోజుల్లో షుగర్ తగ్గి పోవడం ఖాయం.
అతిగా నిద్రపోతున్నారా… అయితే ప్రమాదమే.. ఏంటో చూడండి..!!