Home » మట్టిలో మాణిక్యం దివ్యజ్యోతికి సజ్జన్నార్ బంపరాఫర్..!

మట్టిలో మాణిక్యం దివ్యజ్యోతికి సజ్జన్నార్ బంపరాఫర్..!

by AJAY
Ad

ఎంతో టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ కు గుర్తింపు రాక చాలామంది వెనకపడిపితుంటారు. కాని ప్రస్తుతం సోషల్ మీడియా ఎఫెక్ట్ తో టాలెంట్ ఉన్నవాళ్లకు చాలా మందికి లైఫ్ వస్తోంది. రీసెంట్ గా టివి 9 ఆఫీస్ లో స్వీపర్ గా పని చేస్తున్న దివ్య జ్యోతి భీమ్లా నాయక్ సినిమాలోని ఓ పాట తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఆఫీస్ లో సరదాగా దివ్య జ్యోతి పాట పాడగా ఆ పాట కాస్తా వైరల్ అయ్యింది. దాంతో ఆమెపై ప్రశంసలు కురుసాయి. మట్టిలో మాణిక్యం అంటూ నెటిజన్లు పొగిడారు. అయితే ఇప్పుడు ఆ మట్టిలో మాణిక్యం దివ్య జ్యోతికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

Advertisement

ఆర్టీసి సంస్థ కోసం ఓ పాట పాడే అవకాశాన్ని ఆమెకు కల్పించారు. ఈ సందర్భగా సజ్జనార్ ఆమెను కలిసి మాట్లాడారు. ఇక త్వరలోనే ఈ పాట బయటకు రానుంది. ఈ సందర్భంగా టీవీ 9 రిపోర్టర్ దేవి నాగవల్లి విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. దాంతో సజ్జాన్నార్ నిర్ణయం పై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read : నాగార్జున రిజెక్ట్ చేసిన కథతో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా…!

Visitors Are Also Reading