Home » మరో స్టార్ హీరోకు నో చెప్పిన సాయి పల్లవి..!

మరో స్టార్ హీరోకు నో చెప్పిన సాయి పల్లవి..!

by Azhar
Ad

తెలుగులో ఇప్పుడు సాయి పల్లవి లేడి పవర్ స్టార్ గా కొనసాగుతుంది. అలాగే ఆమె చేసే సినిమాలపై అంచులను కూడా భారీగానే ఉంటున్నాయి. సాయి పల్లవి ఓ సినిమా చేస్తుంది అంటే… అందులో ఏది కొత్తదనం అంది ఉంటుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. అలాగే ఇందులో సాయి పల్లవి నటన ఏ రేంజ్ లో ఉంటుంది అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. సాయి పల్లవి తన స్థాయిఅని అలా సెట్ చేసుకుంది. మాములుగా ఏ హీరోయిన్ అయిన సరే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటుంది. ఇక ఈదిన పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే వెంటనే ఓకే చెబుతారు.

Advertisement

కానీ వారందరికంటే సాయి పల్లవి వేరు. అందుకే ఆమెకు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్. హీరో ఎవరైనా.. డైరెక్టర్ ఎవరైనా సరే కథ విన్న తర్వాతే సినిమాకు ఓకే చెబుతుంది సాయి పల్లవి. అందులో తన పాత్ర చిన్నదా.. పెద్దదా అనేది చూడకుండా తన నటనకు ఎంత స్కోప్ అనేది ఉంది చూసే సినిమాకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తుంది. ఇక సినిమా చేయటానికి తనదిన కొన్ని నియమాలు ఉంటాయి సాయి పల్లవికి. అవి అన్ని ఒకే అయితేనే పల్లవి సినిమా చేస్తుంది. ఇలా ఇప్పటికే సాయి పల్లవి చాలా సినిమాలు వదులుకుంది. అందులో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఒకటి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే వెల్లడించాడు.

Advertisement

అయితే ఇప్పుడు మరోసారి సాయి పల్లవి అలానే చేసింది అని తెలుస్తుంది. మన తెలుగులోని ఓ స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవికి హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. ఇక డైరెక్టర్ కూడా సాయి పల్లవి నియమాలకు తగ్గట్లుగా ముందుగానే ఆమెకు కథ మొత్తం చెప్పి… తన పాత్రకు ఉన్న స్కోప్ ను చెప్పడానికి అంగీకరించాడట. కానీ సాయి పల్లవి మాత్రం కనీసం ఆ కథ వినకుండా.. దర్శకుడిని కావాలకుండానే.. నేను చేయాలను అని చెప్పినట్లు తెలుస్తుంది. కానీ సాయి పల్లవికి ఏ సినిమా నంది ఛాన్స్ వచ్చింది. ఆ డైరెక్టర్ , హీరో ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు.

ఇవి కూడా చదవండి :

ప్రయివేట్ ఐపీఎల్ నే నడిపిస్తున్న గుజరాత్ మేధావులు… లక్షల్లో..?

ఇండియాను ఓడించడం పాకిస్థాన్ కు కష్టమే…!

Visitors Are Also Reading