Home » సాయి పల్లవి ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ కావల్సిందే..?

సాయి పల్లవి ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ కావల్సిందే..?

by Azhar

2015 లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి పల్లవి చాలా తొందరగానే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక తెలుగులోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి… ఇక్కడ కూడా మంచి విజయం అందుకుంది. అలాగే వరుస అవకాశాలను కూడా దకించుకుంది. కానీ సాయి పల్లవి వచ్చింది కదా అని ప్రతి సినిమా చేయదు. అలాగే చేసే సినిమాలకు కూడా తనదైన కండిషన్స్ అనేవి ఉంటాయి. అలాగే నటనకు బాగా స్కోప్ ఉండే పాత్రలను మాత్రమే చేసే సాయి పల్లవి.. ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించుకుంది అనేది వైరల్ అవుతుంది.

అయితే సాయి పల్లవి ఇప్పటివరకు సినిమాల్లోకి వచ్చి మొత్తం 30 కోట్ల వరకు ఆస్తి కూడబెట్టింది ఆస్తి కూడబెట్టింది అని తెలుస్తుంది. అయితే ఇంత స్టార్ డమ్ ఉన్న సాయి పల్లవి.. ఇంత తక్కువ ఆస్తి సంపాదించిందా అనే అనుమానాలు అందరికి వస్తాయి. కానీ సినిమాకు రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే సాయి పల్లవి.. కావాలనుకుంటే ఇంకా ఎక్కువగానే ఖాతాలో వేసుకునేది. కానీ ఎలాంటి యాడ్స్ లో నటించని సాయి పల్లవి… 5 కోట్ల ఆఫర్ ను కూడా కాదనడం అందరికి తెలుసు. ఇక అదే విధంగా నిదానంగా సినిమాలు చేసే సాయి పల్లవి.. ఒకేవేళ సినిమా అనేది డిజాస్టర్ అయితే తన రెమ్యునరేషన్ అనేది వెనక్కి ఇస్తుంది అని తెలుస్తుంది.

ఇక సాయి పల్లవి ఎంత సాధారణ జీవితం జీవిస్తుంది అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఖరీదైన వస్తువులను వాడని.. పల్లవి బట్టలు కూడా మామూలుగానే వేసుకుంటుంది. అలాగే కోయంబత్తూర్ లో సాయి పల్లవికి ఉన్న సొంత ఇల్లు కూడా మామూలుగానే ఉంటుంది. అయితే సాయి పల్లవి దగ్గర ఉన్న ఖరీదైనవి ఏంటి అంటే ఆమె కార్లు అని చెప్పాలి. సాయి పల్లవి వద్ద ఆడి q3 మిక్స్బిషల్ లాన్సర్ ఈవో ఎక్స్ అలాగే మారుతి సుజుకి నెక్సా అనే రెండు ఖరీదైన కార్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఎక్కువ ఆడంబరాలకు వేళ్ళని సాయి పల్లవి.. ఇప్పటికి కూడా తన సంపాదన మొత్తం అమ్మ నాన్నలేక్ ఇస్తుంది అనేది అందరికి తెలుసు.

ఇవి కూడా చదవండి :

మ్యాచ్ ను మధ్యలో ఆపేసిన రోహిత్.. ఎందుకో తెలుసా…?

ఇంగ్లాండ్‌తో వ‌న్డే.. ఆ కీలక ఆట‌గాడు అందుకే ఆడ‌లేదా..?

Visitors Are Also Reading