Home » సాయి పల్లవి ఈ రేంజ్ లో సంపాదించిందా… ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సాయి పల్లవి ఈ రేంజ్ లో సంపాదించిందా… ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ad

మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు అయినటువంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారం అయిన “ఢీ” డాన్స్ ప్రోగ్రాం తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మలయాళం ప్రేమమ్ సినిమాలో హీరోయిన్గా నటించింది.

Advertisement

ఈ మూవీ మంచి విజయం సాధించడం… అలాగే ఇందులో తన నటనతో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈనటికి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినటువంటి ఫిదా మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడం… ఇందులో తన నటనతో, డాన్స్ తో ఈ నటి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సాయి పల్లవి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.

Advertisement

ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాలలో నటించి ఏ సినిమాలో కూడా గ్లామర్ షో చేయకుండా సాంప్రదాయ బద్ధమైన పాత్రల్లో నటిస్తూ సాయి పల్లవి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి సినిమాల ద్వారా చాలా మొత్తంలో ఆస్తులను కూడబేట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సాయి పల్లవి సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే సాయి పల్లవి ఎక్కువ 2020 వ సంవత్సరంలో ఎక్కువ డబ్బులను పోగు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఈనటి 26 కోట్ల డబ్బులను సంపాదించినట్లు తెలుస్తోంది. అలాగే సాయి పల్లవికి ఇప్పటికే ఎన్నో స్థిర , చర ఆస్తులు కూడా ఉన్నాయంట.

Visitors Are Also Reading