తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఆమె అంద చందాలతో పాటు నటన కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇప్పటి జనరేషన్ లో ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా నటించిన ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పవచ్చు. అలాంటి సాయి పల్లవి మలయాళం లోని ప్రేమమ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ తో జత కట్టింది తెలుగు తెరకు పరిచయమైంది.ఈ సినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించింది.
also read:పెళ్లయిన తర్వాత కూడా మీ ఎక్స్ కల్లోకి వస్తున్నారా..అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?
Advertisement
ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామరస్ పాత్రల్లో నటించకుండా సావిత్రి సౌందర్య లాగా సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజుల్లో ఇలాంటి హీరోయిన్ ఉండడం నిజంగా సినీ ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యమని చెప్పవచ్చు. ఫిదా సినిమా తర్వాత ఎంసీఏ, మారి 2, శ్యాం సింగరాయ్, విరాటపర్వం వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇక సాయి పల్లవి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి 25 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. ఈమె ఒక్కో సినిమాకి కోటి నుంచి రెండు కోట్ల పారితోషికం తీసుకుంటుంది.
Advertisement
also read:Train Alchohal: ట్రైన్లో మద్యం తీసుకెళ్లవచ్చా.. రూల్స్ ఏమంటున్నాయంటే..?
ఇప్పటికే 30+ ఉన్న సాయి పల్లవిని ఇంట్లో వాళ్ళు సినిమాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారట. కానీ సాయి పల్లవి మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదట. రీసెంట్ గా ఒక సంబంధం వస్తే దాన్ని ఆమె రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చిన సంబంధం కూడా బడా బిజినెస్ మ్యాన్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.
also read;