ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఫిదా సినిమాతో ఇక్కడి ఆడియన్స్ ను ఫిదా చేసిన సాయిపల్లవి గురించి మనందరికీ తెల్సిందే! అయితే సాయిపల్లవి తోబుట్టువు పూజ కన్నన్ గురించి మనకు అంతగా తెలియదు. పూజ కన్నన్ అచ్చుగుద్దిన్నట్టు అక్క సాయి పల్లవి లాగే ఉంటుంది. చూడడానికి ఇద్దరూ ఒకేలాగ ఉండడంతో చాలా మంది వీరి విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు.
పూజ ఇటీవలే చిత్తిరై సెవ్వనమ్ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది. పల్లవి తల్లి రాధా పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో పల్లవి పేరును సాయి పల్లవి అని పెట్టుకున్నారనట!
Also Read: వదిలేయాలని అనిపించినా సంతోషంగా ముందుకు సాగాను..సమంత ఎమోషనల్..!
అక్కచెల్లెల్ల ఫోటోలు చూడండి:
Heroine sai pallavi sister
sai pallavi sister
sai pallavi sister
sai pallavi sister
sai pallavi sister
Heroine sai pallavi sister
Heroine sai pallavi sister
Heroine sai pallavi sister
Heroine sai pallavi sister