Home » వదిన మెడలో తాళి కట్టనున్న సాయి కుమార్.. అది కూడా 46 ఏళ్లకు..!

వదిన మెడలో తాళి కట్టనున్న సాయి కుమార్.. అది కూడా 46 ఏళ్లకు..!

by Sravanthi

కొంతమంది సెలబ్రిటీల జీవితాలు చూస్తే చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. పెళ్లయినా కొన్నాళ్లకు కొంత మంది విడాకులు తీసుకుని విడిపోతుంటారు. కొంతమంది పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోతుంటారు. సాయికిరణ్ గురించి సీరియల్స్ చూస్తున్న యంగ్ జనరేషన్ వాళ్లకు.. సినిమాలు చూసే ఓల్డ్ జనరేషన్ కి తెలుసు. ఆయన 2000 లో నువ్వే కావాలి లో హీరోగా తరుణ్ కి ఎంత గుర్తింపు వచ్చిందో. సపోర్టింగ్ రోల్ చేసిన ఆయనకి కూడా అంత గుర్తింపు వచ్చింది.

అనగనగా ఆకాశం ఉంది అనే పాట ఎక్కడ వినపడినా కూడా ఆయనే మనకి గుర్తొస్తుంటారు. నువ్వే కావాలి సినిమా తర్వాత అవకాశాలు బానే వచ్చాయి. అయితే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో సాయికిరణ్ కెరియర్ బాగా వెనకబడింది. సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గాయి. సీరియల్స్ లో అవకాశాలు రావడంతో సీరియల్స్ చేస్తున్నారు.

Also read:

కొంతకాలం ఏ సీరియల్ చూసినా ఆయనే కనపడేవారు. తెలుగుతో పాటుగా ఆయన తమిళ, కన్నడ సీరియల్స్ లో కూడా నటించారు. 2010లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పాప కూడా ఉంది. గత కొంతకాలం క్రితం బేధాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. రెండో పెళ్లి ప్రకటించారు తనతో పాటు కోయిలమ్మ సీరియల్ లో నటించిన స్రవంతిని నిశ్చితార్థం చేసుకున్నారు. స్రవంతి సాయికిరణ్ కి వదినగా నటించారు. ప్రస్తుతం వీళ్ళ పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ అవుతోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading