Home » ఆ రొమాం** సీన్ లో అంతా కానిచ్చేసి సిస్టరని పిలిచేవాడంటూ సదా ఆ హీరో పై షాకింగ్ కామెంట్స్..!!

ఆ రొమాం** సీన్ లో అంతా కానిచ్చేసి సిస్టరని పిలిచేవాడంటూ సదా ఆ హీరో పై షాకింగ్ కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల కలతో పాటుగా అనేక హంగులు కూడా ఉంటాయి. ఎంతటి స్టార్ హీరో, హీరోయిన్ అయినా వారిపై రూమర్స్ అనేవి సర్వసాధారణం. ఒక హీరో మరో హీరోయిన్ తో చనువుగా ఉంటే చాలు ఏవేవో లింకులు పెట్టి ట్రోల్ చేస్తుంటారు. ఇది ఇండస్ట్రీలో తరతరాలుగా వస్తున్న పరిణామం.. అలాంటి వాటిలో హీరోయిన్ సదా కూడా ఒకరు. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తక్కువ టైమ్ లోనే ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించుకుంది. ఆమె టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలతో నటించి తిరుగులేదు అనిపించుకుంది.

Advertisement

అలాంటిది ఈ బ్యూటీ అపరిచితుడు సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మరింత క్రేజ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో మల్టీ టాలెంటెడ్ హీరో విక్రమ్ సరసన నటించింది. ఈ సినిమాకు శంకర్ డైరెక్షన్ వహించగా ఇందులో సదా నటనకు మంచి మార్కులే పడ్డాయట. తెరపై విక్రం మరియు సదా కెమిస్ట్రీ చాలా కలిసిపోయిందని.. సదా క్యారెక్టర్ సినిమాకి హైలెట్ గా నిలిచిందని అన్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో విక్రం మరియు కదా మధ్య జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలను సదా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Advertisement

అదేంటయ్య అంటే.. అయితే ఈ మూవీలో మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చాలామంది అంటుంటారు. కానీ షూటింగ్ సమయంలో మేము నవ్వి నవ్వి చచ్చిపోయాం.. దర్శకుడు శంకర్ షాట్ రెడీ అని చెప్పి ఆ సీన్ వివరించే ముందు బాగానే ఉంటుంది. సినిమా షాట్ అయిపోయాక.. రొమాం**.. సీన్స్ లో అలా నటించిన తర్వాత విక్రమ్ నన్ను సిస్టర్ అంటూ పిలిచేవారు.. దీంతో అక్కడ ఉన్న వారితో సహా.. నేను కూడా చాలా నవ్వేదాన్ని అంటూ సదా చెప్పుకొచ్చింది. రొమాంటిక్ సీన్ స్టార్ట్ అయ్యే ముందు సిస్టర్ రెడీ అంటూ స్టార్ట్ చేసేవాడు.. ఆ సీన్ అయిపోయాక ఓకే సిస్టర్ అనే వాడని సదా చెప్పుకొచ్చింది.

ALSO READ:

 

 

Visitors Are Also Reading