Telugu News » రైతుల క‌ల్లాల వ‌ద్ద‌కే RTC కార్గోలు!

రైతుల క‌ల్లాల వ‌ద్ద‌కే RTC కార్గోలు!

by Azhar
Ad

స‌జ్జ‌నార్ TSRTC MD గా బాద్య‌త‌లు స్వీక‌రించాక‌…విన్నూత్న ఆలోచ‌న‌ల‌తో RTC ని ప్ర‌జ‌ల‌కు చేరువ‌చేసే ప‌నిలో ప‌డ్డారు.తాజాగా రైతులు పండించిన పంట‌ను మార్కెట్ కు త‌ర‌లించాల‌నే ఉద్దేశంతో నేరుగా రైతుల క‌ల్లాల వ‌ద్ద‌కే కార్గో సేవ‌ల‌కు తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలిపారు. ట్రాక్ట‌ర్లు ఇత‌ర ప్ర‌త్యామ్నాయ‌ల‌తో పోల్చితే త‌క్కువ రేటుకే రైతు ధాన్యాన్ని క‌ల్లాల నుండి డైరెక్ట్ గా మార్కెట్ కు త‌ర‌లించ‌నున్నారు.

Advertisement

ఇదే విష‌యాన్ని స‌జ్జ‌నార్ ట్వీట్ చేశారు:

Advertisement

Visitors Are Also Reading