Home » ఓ వివాహ వేడుకలో RRR..SR. NTR తో పాటు మరో ఇద్దరు సినీ దిగ్గజాలు..!

ఓ వివాహ వేడుకలో RRR..SR. NTR తో పాటు మరో ఇద్దరు సినీ దిగ్గజాలు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్ ఆర్ ఆర్ అంటే చాలామందికి సినిమా పేరు గుర్తుకొస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా పేరు చెప్పగానే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ పేర్లు గుర్తుకు వస్తాయి. అయితే మనకి ఇది సినిమాగానే తెలుసు కానీ త్రిబుల్ ఆర్ అని సీనియర్ ఎన్టీఆర్ కాలంలోనే ఆ ముగ్గురిని పిలిచేవారట. పూర్తి వివరాలు చూద్దామా..

Advertisement

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ముగ్గురు సినీ దిగ్గజాలు కలిసి భోజనం చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక వివాహ వేడుకకు వెళ్లి వరుసగా కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో తీసిన ఫోటో అది. ఇందులో ఎన్టీఆర్ కాషాయ రంగు దుస్తుల్లో ఉన్నారు. ఆ వివాహ వేడుకకు ఆయన రావడంతో ఆయన చుట్టూ చాలామంది గుమికూడారట.

Advertisement

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్, రామానాయుడు, రాఘవేంద్రరావు వరుసగా కూర్చొని భోజనాలు చేస్తూ కనిపించడం విశేషం. అయితే అప్పట్లో వీరిని త్రిబుల్ ఆర్ అని పిలిచేవారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో చూసిన నేటిజన్స్ పలు రకాల కామెంట్లు పెడుతూ ఆనందపడుతున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading