Home » ఆర్ఆర్ఆర్ బిగ్ అప్డేట్…రిలీజ్ డేట్ ఫిక్స్….!

ఆర్ఆర్ఆర్ బిగ్ అప్డేట్…రిలీజ్ డేట్ ఫిక్స్….!

by AJAY
Ad

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌలి తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు. సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియా భ‌ట్ న‌టించారు. అంతే కాకుండా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్ గ‌న్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. శ్రీయ కూడా సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావించింది.

Advertisement

RRR FIRST RIVEW

RRR FIRST RIVEW

కానీ క‌రోనా కేసులు వేగంగా పెర‌గ‌టం వ‌ల్ల సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మ‌రోసారి చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ను చిత్ర యూనిట్ శ‌ర‌వేగంగా జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్ లో సినిమాను విడుద‌ల చేస్తున్న నేప‌థ్యంలో అన్ని భాష‌ల్లో చ‌ర‌ణ్, ఎన్టీఆర్, జ‌క్క‌న్న క‌లిసి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్నారు.

Advertisement

https://twitter.com/RRRMovie/status/1488123673630236675/photo/1

Visitors Are Also Reading