Home » “ఆర్ఆర్ఆర్” లో జక్కన్న మిస్ అయిన లాజిక్ ను గమనించారా..? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

“ఆర్ఆర్ఆర్” లో జక్కన్న మిస్ అయిన లాజిక్ ను గమనించారా..? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

by AJAY
Published: Last Updated on
Ad

RRR Movie: మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించ‌గ‌గా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో న‌టించాడు.

Advertisement

 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ న‌టించ‌గా ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ న‌టించారు. అంతే కాకుండా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్ గ‌న్ కూడా ఈ సినిమాలో ముఖ్య‌మైన పాత్రలో న‌టించ‌గా అత‌డికి జోడీగా శ్రీయ న‌టిచింది. ఇలా భారీ తారాగ‌ణం తో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఈ చిత్రానికి వేయికోట్ల‌కు పైగానే క‌లెక్ష‌న్లు కూడా వ‌చ్చాయి. రీసెంట్ గా ఈ చిత్రం పే ప‌ర్ వ్యూ విధానంలో ఓటీటీ లో కూడా విడుద‌ల‌య్యింది.

దాంతో ప్రేక్షకులు మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ సినిమాను చూస్తున్నారు. సాధార‌ణంగా థియేట‌ర్ లో చూసిన త‌ర‌వాత ఓటీటీలో సినిమాకు పెద్ద డిమాండ్ ఉండ‌దు. కానీ ఆర్ఆర్ఆర్ కు మాత్రం ఎంతో క్రేజ్ ఉండ‌టంతో ప్రేక్ష‌కులు సినిమాను రెండు మూడు సార్లు చూసేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా ను థియేట‌ర్ లో చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కులు ఫుల్ గా ఎంజాయ్ చేయగా ఓటీటీలో సినిమా చూసేట‌ప్పుడు మాత్రం త‌ప్పుల‌ను ప‌ట్టేస్తున్నారు. ఈ సినిమాలో జ‌క్క‌న్న ఓ బ్లండ‌ర్ మిస్టేక్ చేశారు.

Advertisement

Also Read: ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..? అప్పుడ‌లా ఇప్పుడేమో ఇలా…!

ఆ మిస్టేక్ ఏంటో ఇప్పుడు చూద్దాం…ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ మ‌ల్లి ని తీసుకువెళ్ల‌డాకి ప్లాన్ వేస్తాడు. బ్రిటిష్ అధికారి కోట పై కి పులుల‌తో దాడి చేయిస్తాడు. ఈ దాడి చేసే స‌మ‌యంలో రాజ‌మౌళి పులుల‌ను మ‌రియు జింక‌ట‌ను ఒకే బోన్ లో తీసుకువ‌స్తాడు. కోట వ‌ద్ద వాటిని విడిచిపెట్ట‌గా పులులు జింక‌ల వెంట ప‌రిగెడ‌తాయి. నిజానికి పులులు జింక‌లు ఒకే బోనులో ఉంటే పుల‌ల చేతిలో జింక‌లు అప్ప‌టికే చ‌చ్చిపోయి ఉండాలి క‌దా..? అనే అనుమానం ప్రేక్ష‌కుల‌కు వ‌స్తోంది. దాంతో ఇదెక్క‌డి లాజిక్ జ‌క్క‌న్నా అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Also read : త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తారంటే…!

రేణుదేశాయ్ గురించి ఆ డైరెక్ట‌ర్ ఏమ‌న్నారో తెలుసా..?

థాంక్యూ ట్రైల‌ర్ లో ఆ డైలాగ్ ను గ‌మ‌నించారా..? స‌మంతను ఉద్దేశించే చైతూ అంత మాట అన్నాడా..?

Visitors Are Also Reading