Telugu News » Blog » ఇవ్వని ప్రయోగాలు అంటున్న రోహిత్ శర్మ..!

ఇవ్వని ప్రయోగాలు అంటున్న రోహిత్ శర్మ..!

by Manohar Reddy Mano
Ads

ఆసియా కప్ లో టైటిల్ సాధించే జట్టుగా ముందు వరుసలో నిలిచిన భారత జట్టు ఇప్పుడు ఆ టోర్నీ నుండి బటయకు వచ్చినట్లు అయ్యింది. అయితే ఈ టోర్నీలో మొదట జరిగిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన భారత సూపర్ 4కు వచ్చింది. కానీ ఇక్కడ రెండు వరుస మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇక భారత జట్టు పైన స్పందించిన రోహిత్ శర్మ ఇవ్వని ప్రయోగాలు అని అంటున్నాడు.

Ads

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ కు ఈ ఆసియా కప్ ఓటమి ప్రభావం జట్టుపైన ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా… అంతలా ఏమి లేదు అని చెప్పాడు. అయితే ఈ ఓటమి తర్వాత జట్టులో ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అని మీడియాలో వార్తలు వస్తాయి అనే విషయం మాకు తెలుసు. కానీ అవ్వని ఉత్తవే. ఇక ఈ మ్యాచ్ లో మేము కొన్ని ప్రయోగాలు చేసాము.

Ads

మాములుగా ఎప్పుడు మేము ఆరుగురు బౌలర్లతో బరిలోకి వస్తాం. కానీ నిన్నటి మ్యాచ్ లో ఐదుగురితోనే వచ్చాము. అలా వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మేము చూడాలి అనుకున్నాము. మేము గత ప్రపంచ కప్ తర్వాత నుండి చాలా మఠ్ లలో విజయాలు అనేవి సాధించాం. కానీ ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయాము. అది పెద్ద విషయం కాదు. మాయా ఆటగాళ్లు కూడా ఏ ఒత్తిడి లేకుండా ఉన్నారు అని చెప్పాడు.

Ad

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి వ్యతిరేకంగా మరోసారి బీసీసీఐ..!

రికార్డుల మోత మోగించిన రోహిత్..!