Home » కుల్దీప్ విజయం వెనుక ఉన్నది అతనే…!

కుల్దీప్ విజయం వెనుక ఉన్నది అతనే…!

by Azhar
Ad

భారత జట్టులోకి వచ్చిన మొదట్లో ఓ వెలుగు వెలిగిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2019 ప్రపంచ కప్ తర్వాత డీలా పడిపోయాడు. ఐపీఎల్ లో కేకేఆర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే కుల్దీప్ ను ఎప్పుడు బెంచ్ పైనే కూర్చోబెట్టేవారు. అలాగే భారత జట్టులో చాలా సిరీస్ లకు ఎంపికైన అతను… వాటర్ బాటిళ్లను మోయడానికి తప్ప.. ఎందుకు ఉపయోగపడలేదు.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ 2022 కోసం జరిగిన మెగవేలంలో కుల్దీప్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2 కోట్లకు కొనుగోలుచేసింది. ఇక ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ నుండే కుల్దీప్ అదరగొడుతున్నాడు. దాంతో ఈ విషయం పై కుల్దీప్ యాదవ్ చిన్ననాటి కోచ్ కపిల్ దేవ్ పాండే మాట్లాడుతూ… కుల్దీప్ కు ఢిల్లీ జట్టుకు కోచ్ రికీ పాంటింగ్ అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ మద్దతు ఉంది.

Advertisement

అయితే కుల్దీప్ విజయం వెనుక ఉన్నది మాత్రం రోహిత్ శర్మనే. అతనికి కుల్దీప్ పైన బాగా నమ్మకం. ఎప్పుడు కుల్దీప్ యోయో టెస్ట్ రిపోర్టులు చెక్ చేస్తూ ఉండేవాడు. అతనితో జిమ్ కు తీసుకెళ్ళేవాడు. ఆ తర్వాత కుల్దీప్ సామర్థ్యం పైన ఉన్న నమ్మకంతోనే తనను వెస్టిండీస్ సిటీస్ కు ఎంపిక చేసాడు అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడుతాడా…?

సన్ రైజర్స్ కు మళ్ళీ దెబ్బ… గాయపడిన సుందర్…!

Visitors Are Also Reading