Home » RGV : నక్సలైట్‌గా మారిన ఆర్జీవీ

RGV : నక్సలైట్‌గా మారిన ఆర్జీవీ

by Bunty
Ad

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గురించి.. ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్పుడు రాజ‌కీయా నాయ‌కుల‌పై సినిమాలు తీస్తూ.. ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటారు వ‌ర్మ‌. అయితే.. ప్ర‌స్తుతం కొండా అనే సినిమా ను తీస్తున్నారు. కొండా ముర‌ళి, సురేఖ జీవితం ఆధారంగా.. కొండా సినిమా ను వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి..? ఆ చరిత్ర తెలుసా..?

Advertisement

కొండా ముర‌ళి పాత్ర‌లో అదిత్ అరున్‌, సురేఖ పాత్ర ఇర్రా మోర్ క‌నిపించ‌నున్నారు. కంపెనీ ప్రొడ‌క్ష‌న్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీ క‌ర‌ణ తాజాగా ఫినీష్ అయింది. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ లో షూటింగ్ ముగింపు వేడుక జ‌రిగింది.

దీనికి కొండా ముర‌ళి, సురేఖ కూడా హ‌జ‌ర‌య్యారు. ఈ పార్టీ కి రామ్ గోపాల్ వ‌ర్మ న‌క్స‌లైట్ గెట‌ప్ లో వ‌చ్చారు. న‌క్స‌లైట్ గెట‌ప్ వ‌చ్చిన‌… వ‌ర్మ‌.. స్టేజ్ పైనే పెద్ద ర‌చ్చే చేశారు. అయితే.. దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Visitors Are Also Reading