Home » RAMGOPAL VARMA : యాంక‌ర్ శ్యామ‌ల అందంపై వ‌ర్మ బోల్డ్ కామెంట్స్…ఇంత అందాన్ని ఎలా మిస్స‌య్యా అంటూ ..!

RAMGOPAL VARMA : యాంక‌ర్ శ్యామ‌ల అందంపై వ‌ర్మ బోల్డ్ కామెంట్స్…ఇంత అందాన్ని ఎలా మిస్స‌య్యా అంటూ ..!

by AJAY
Ad

సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌రచూ ఏదో టాపిక్ తో వార్త‌ల్లో నిలుస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ సినిమాల కంటే తాను చేసే కామెంట్ లు ట్వీట్ల‌తోనే ఎక్కువ హాట్ టాపిక్ మారుతూ ఉంటారు. ఇటీవ‌ల ఏపీ స‌ర్కార్ టికెట్ల విష‌యంలో వర్మ వర‌స ట్వీట్ల‌తో రెచ్చిపోయారు. అంతే కాకుండా వ‌ర్మ అప్పుడ‌ప్పుడూ వర్మ లేడీ యాంక‌ర్స్ అందంపై కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తారు.

also read :  ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఆ ఐదుగురు స్టార్లు వీరే..!

Advertisement

ramgopal varma anchor shyamala

ramgopal varma anchor shyamala

కాగా తాజాగా వ‌ర్మ పుష్ఫ సినిమాలో విల‌న్ గా న‌టించిన క‌న్న‌డ న‌టుడు డాలీ ధనుంజ‌య్ విల‌న్ గా న‌టించిన సినిమా బ‌డ‌వ రాస్కెల్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇది క‌న్న‌డ చిత్రం కాగా తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో శివ‌రాజ్ కుమార్ హీరోగా న‌టించారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కు యాంక‌ర్ గా శ్యామ‌ల వ్యవ‌హ‌రించారు. ఇక ఈవెంట్ కు గెస్ట్ గా హాజ‌రైన వ‌ర్మ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

Advertisement

Ramgopal varma

Ramgopal varma

త‌న‌ను శ్యామ‌ల ఈవెంట్ లో మిమ్మ‌ల్ని ద‌గ్గ‌ర నుండి ఇప్పుడే మొద‌టి చూసాన‌ని చెప్పింద‌ని తెలిపారు. ఆ త‌ర‌వాత అది ఓకే కానీ ఇంత అందంగా ఉన్న మీరు ఇన్నేళ్ల పాటూ నా కండ్ల‌లోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అయితే శ్యామ‌ల మాత్రం వ‌ర్మ పొగిడిన‌ప్ప‌టికీ నోరు తెర‌వ‌కుండా అలానే షాక్ లో ఉండిపోయింది.

anchor shyamala

anchor shyamala

ఆ త‌ర‌వాత సినిమా టైటిల్ బ‌డ‌వ రాస్కెల్ అని పెట్టార‌ని తాను తోపు తురుం తో పాటూ బ‌డ‌వ రాస్కెల్ ను కూడా అని వ‌ర్మ వ్యాఖ్యానించారు. ఇక ప్ర‌స్తుతం వ‌ర్మ శ్యామ‌ల పై చేసిన కామెంట్ల వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. దాంతో నెక్స్ట్ జిమ్ ఇంట‌ర్వ్యూ చేయండి వ‌ర్మ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading