Home » తీన్మార్ నుండి గాడ్ ఫాదర్ వరకు మెగా హీరోల రీమేక్ సినిమాలు….! ఎన్ని హిట్ ఎన్ని ఫట్…?

తీన్మార్ నుండి గాడ్ ఫాదర్ వరకు మెగా హీరోల రీమేక్ సినిమాలు….! ఎన్ని హిట్ ఎన్ని ఫట్…?

by AJAY
Ad

కొన్నిసార్లు హీరోలు రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను సొంత భాషల్లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్లు అందుకుంటారు. అలా వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ ను కూడా సొంతం చేసుకుంటాయి. ఇక తాజాగా మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
Also Read: ఉద‌య్ కిర‌ణ్ త‌రుణ్ కాంబోలో ఓ మ‌ల్టీ స్టారర్ మిస్ అయ్యిందని తెలుసా..? ఎవ‌రివ‌ల్ల మిస్ అయ్యిందంటే..?

Advertisement

 

ఇక గత కొనేళ్లుగా మెగా హీరోలు రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలు ఏవి ? వాటి రిజల్ట్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో నటించిన తీన్మార్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
Also Read:  ఐశ్వ‌ర్య ధ‌నుష్ విడాకుల విష‌యంలో ఊహించ‌ని ట్విస్ట్…మ‌ళ్లీ క‌లవ‌బోతున్నారా..?

Advertisement

ఈ సినిమా బాలీవుడ్ సినిమా లవ్ ఆజ్ కల్ కు రీమేక్ గా వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా తమిళ సినిమా వీరం కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

అదేవిధంగా రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమా సైతం తమిళ చిత్రం తని ఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా దబాంగ్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా టాలీవుడ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేసింది.

Bheemla nayak

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం కు రీమేక్ గా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

Khaidi no 150

అదే విధంగా చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా తమిళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది . ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోండి.

Visitors Are Also Reading