Home » ప్రభాస్ గురించి మీకు ఇప్పటికీ తెలియని 10 నిజాలు..ఇందులో 7వది చాలా కొత్త విషయం..!!

ప్రభాస్ గురించి మీకు ఇప్పటికీ తెలియని 10 నిజాలు..ఇందులో 7వది చాలా కొత్త విషయం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. బాహుబలి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా భారతదేశం మొత్తం ఒక స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్.. అలాగే రెబల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం..

Advertisement

#1.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భోజనప్రియుడు, ఆయనకు హైదరాబాద్ బిర్యానీ మరియు బట్టర్ చికెన్ అంటే చాలా ఇష్టమట.
#2. ప్రభాస్ కి ఇష్టమైన హీరోయిన్ రవీనా టాండన్.. తన చిన్నతనం నుంచే ఈ ముద్దుగుమ్మ అంటే క్రష్ వుండేదట.
#3. అంతేకాకుండా ప్రభాస్ కు పుస్తకాలంటే చాలా ఇష్టం.. ఇందులో మరి ఇష్టమైన పుస్తకం అయాన్ రాండ్ రాసిన ” ది ఫౌంటెన్ హెడ్..

also read:పవన్ తో సినిమా చేసి కెరియర్ పోగొట్టుకున్న హీరోయిన్స్.. ఎవరంటే..?

Advertisement

#4. ప్రభాస్ కు ఇష్టమైన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.. త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ సినిమాలతో పాటు 20 పైగా సినిమాలు చేశాడు.
#5. ప్రభాస్ కి ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్.. వర్షం సినిమాలో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది.
#6. బ్యాంకాక్ లోని మేడం టు సాడ్స్ మ్యూజియంలో మైనం విగ్రహం ఉన్న ఏకైక సౌత్ హీరో ప్రభాస్.
#7. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ కి నాలుగు వేలకు పైగా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయట.


#8. అలాగే ప్రభాస్ కి ప్రచారం అంటే నచ్చదు. సినిమా ప్రమోషన్స్ తప్ప మీడియా ఎదుట కనబడడు..
#9. ప్రభాస్ దానగుణం కలిగిన వ్యక్తి.. రక్షిత ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు.
#10. ప్రభాస్ కు యాక్టర్ కాకుంటే బిజినెస్ చేద్దాం అనుకున్నాడట.. హోటల్ వ్యాపారిగా స్థిరపడాలని కోరిక ఉందట..

also read:

Visitors Are Also Reading