Home » తిరువనంతపురంలో బౌలింగ్ పించ్ వెనుక కారణాలు తెలుసా..?

తిరువనంతపురంలో బౌలింగ్ పించ్ వెనుక కారణాలు తెలుసా..?

by Azhar
Ad

భారత జట్టు ఈమధ్యే ఆస్ట్రేలియా జట్టుతో టీ20 సిరీస్ అనేది ముగించుకుంది. ఇందులో 2-1 తేడాతో విజయం అనేది సాధించిన టీం ఇండియా నిన్ననే సౌత్ ఆఫ్రికాతో కూడా మూడు టీ20ల సిరీస్ ను ప్రారంభించింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం అందుకుంది. అయితే ఈ మ్యాచ్ అనేది లో స్కోరింగ్ గేమ్ గా సాగింది.

Advertisement

మొదట బ్యాటింగ్ చేసిన సఫారీల జట్టు మూడు ఓవర్లు కూడా ముగియకుండానే సగం వికెట్లు కోల్పోయింది. భారత పేసర్లు సఫారీ బ్యాటరలను ఒక్క ఆట ఆదుకోవడంతో వారు కేవలం 106 పరుగులే చేయగలిగారు. ఆ తర్వాత సఫారీ బౌలర్లు కూడా అద్భుతమైన బౌలింగ్ చేసారు. మొదటి ఆరు ఓవర్లో ఇండియా కేవలం 17 పరుగులే చేసింది అంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ పిచ్చి అనేది మొత్తం పేసర్లకు అనుకూలంగా స్వింగ్ అలాగే బౌన్సీగా ఉంది.

Advertisement

దాంతో ఈ పిచ్ పై బాగా సెటైర్లు అనేవి పేలాయి. కానీ తాజా సమాచారం ప్రకారం బీసీసీఐ కావాలనే ఇలాంటి పిచ్ ను తయారు చేయించింది అని తెలుస్తుంది. ఇండియా వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ కోసం వెళ్ళాలి. అయితే అక్కడి పిచ్ లు మొత్తం ఇలానే పేసర్లకు అనుకూలిస్తాయి. కాబట్టి దానికి మన భారత బ్యాటర్లు అలవాటు పడాలనే బీసీసీఐ ఇలా చేసింది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ నుండి బుమ్రా బయటకి..?

ఒక్కే మ్యాచ్ లో గొప్ప, చెత్త రికార్డులు సృష్టించిన రాహుల్..!

Visitors Are Also Reading