Home » ఎన్టీఆర్ బింబిసార ఈవెంట్ కి రావడానికి కారణం తెలుసా..?

ఎన్టీఆర్ బింబిసార ఈవెంట్ కి రావడానికి కారణం తెలుసా..?

by Azhar
Ad

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తాజాగా నటించిన సినిమా బింబిసార. అయితే ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సొంతంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించాడు. ఇక ఎన్నో రోజులుగా హిట్ లేక బాధపడుతున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా అనేది పెద్ద హిట్ ఇచ్చింది. అందువల్ల ఈ సినిమాకు కాసుల పంట పడ్డింది అని.. చాలా లాభాలు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ సినిమాపైన మొదట అన్ని అంచనాలు లేకపాయినా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడం అలాగే అక్కడ ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా ఈ సినిమాపైన అంచనాలు అనేవి పెరగడానికి చాలా సహాయపడ్డాయి. ఇక అందరూ ఈ సినిమా ఈవెంట్ కు ఎన్టీఆర్ రావడానికి కారణం కళ్యాణ్ రామ్ తన అన్న కావడం అని అనుకుంటున్నారు. కానీ అది ఒక్క కారణం మాత్రమే. కానీ ఎన్టీఆర్ రావడానికి మరో కారణం ఉందట.

Advertisement

అదేంటంటే.. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సొంతంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించాడు. కానీ ఈ బ్యానర్ లో ఎన్టీఆర్ కూడా వాటా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే ఎన్టీఆర్ కూడా ఈ బ్యానర్ లో భాగం అయ్యినట్లు సమాచారం. కాబట్టి ఈ బ్యానర్ లో వచ్చే సినిమాల లాభాలలో ఎన్టీఆర్ కూడా వాటా అనేది ఉంటుంది. కాబట్టే ఎన్టీఆర్ ఈ సినిమా ఈవెంట్ కు వచ్చాడు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా ఐసీసీ టైటిల్స్ ఎందుకు గెలవడం లేదో తెలుసా..?

కోహ్లీ కవర్ డ్రైవ్ బాగోదట..!

Visitors Are Also Reading