Home » ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన జబర్దస్త్ కు రానంటున్న ఆది..!

ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన జబర్దస్త్ కు రానంటున్న ఆది..!

by Azhar
Ad

జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతో కాలం నుండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను నవ్విస్తూ వస్తుంది. అయితే ఈ మధ్యే ఈ షో యొక్క పాపులారిటీ అనేది కొంచెం తగ్గిపోయింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ జబర్దస్త్ నుండి ఒక్కేసారి జడ్జ్ అయిన రోజాతో పాటుగా పాపులర్ కమెడియన్స్ అందరూ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడంతో దీనికి రేటింగ్స్ అనేవి పడిపోయాయి.

Advertisement

అయితే ఈ జబర్దస్త్ లో మ్బచి పేరు తెచ్చుకొని ఇప్పుడు దీనికి దూరంగా ఉంటున్న వారిలో హైపర్ ఆది. ఈ జబర్దస్త్ నుండి వెళ్లిన వారు అందరూ ఏదో పక్క ఛానెల్ యొక్క షోలో కనిపించారు. కానీ ఆది మాత్రం పక్క ఛానెల్ కు వెళ్లకుండా.. ఈ జబర్దస్త్ వచ్చే ఛానెల్ లోనే అదే ప్రొడక్షన్ కంపెనీ యొక్క వేరే షోలలో నటిస్తున్నాడు అందుకే ఆయనను మళ్ళీ జబర్దస్త్ కు తీసుకురావాలని ఆ ప్రొడక్షన్ కంపెనీ ఆదికి ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

అయిన కూడా జబర్దస్త్ కు నో చెప్పారట ఆది. అందుకు కారణం ఏంటి అని తెలుసుకుంటే ఒత్తిడి అని తెలుస్తుంది. జబర్దస్త్ లో అయితే ఆదినే స్వయంగా తన స్క్రిప్ట్ అనేది తాయారు చేసుకొని.. టీంలోని వారితో ప్రాక్టీస్ కూడా చేయించాలి. అందువల్ల ఆది ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లు.. అందుకే ఆయన జబర్దస్త్ కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

టాస్ ఓడిపోయిన ఇండియా.. మ్యాచ్ గెలుస్తుందా..?

టాస్ సమయంలో రవిశాస్త్రి ఆగం..!

Visitors Are Also Reading