Home » హైపర్ ఆది కామెడీ స్టార్స్ లోకి ఎందుకు రావడం లేదో మీకు తెలుసా…?

హైపర్ ఆది కామెడీ స్టార్స్ లోకి ఎందుకు రావడం లేదో మీకు తెలుసా…?

by Azhar
Ad

జబర్దస్త్ అనేది చాలా మందికి మంచి గుర్తింపు ఇచ్చింది అనేది నిజం. అయితే 2013 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు చాలా విజయవంతంగా సాగింది. మధ్యలో దీనికి పోటీగా ఎన్ని వచ్చినా కూడా నిలబడలేదు. కానీ ఎప్పుడు అయితే ఈ కార్యక్రమం నుండి నాగబాబు బయటికి వెళ్లిపోయాడో అప్పుడు దీని రేటింగ్ అనేది కొంత పడిపోయింది. కానీ ఇందులో ఉన్న రోజా అలాగే మరికొందరు స్టార్ కమెడియన్స్ దీనిని నడిపిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు రోజా తనకు మంత్రిగా అవకాశం రావడంతో ఇందులోనుండి వెళ్ళిపోయింది.

Advertisement

రోజా వెళ్లిన తర్వాత ఇందులో స్టార్ కమెడియన్స్ అయిన సుధీర్, ఆది కూడా బయటకు వచ్చేసారు. అయితే వీరికంటే ముందే ఇందులోనుండి బయటకు వచ్చినా వారు అందరూ కామెడీ స్టార్స్ అని దీనికి పోటీగా వచ్చినా కామెడీ కార్యక్రమంలోకి వచ్చారు. కానీ ఆది మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటికే ఆది జబర్దస్త్ మానేసి రెండు నెలలు అవుతున్నా కూడా కామెడీ స్టార్స్ కు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న అభిమానుల్లో కలుగుతుంది. అయితే ఇప్పుడు అందుకు కారణాలు అనేవి తెలిసాయి. అది ఇంకా కామెడీ స్టార్స్ లోకి రాకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయట..!

Advertisement

మొదటిది ఏంటంటే… ఇప్పటివరకు కామెడీ స్టార్స్ నుండి హైపర్ ఆదికి పిలుపు రాలేదట. ఎందుకంటే జబర్దస్త్ మానేసిన అందరిని ఇందులోకి పిలిస్తే ఇది కూడా అదే కార్యక్రమం అవుతుంది అని కామెడీ స్టార్స్ యాజమాన్యం భావిస్తోందట. అందుకే అతడిని పిలవడం లేదట. ఇక మరొకటి ఏంటంటే.. ఆదిని పిలిస్తే అతనికి ఇవ్వాల్సిన రెమ్యునరేష్ కూడా సమస్య అని వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది. హైపర్ ఆదికి ఇక్కడ జబర్దస్త్ లో లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చేవారు. కాబట్టి ఇక్కడి నుండి అక్కడికి పిలిస్తే అందుకు ఎక్కువే ఇవ్వాలి తప్పా.. తక్కువ ఇవ్వలేరు. కాబట్టి ఆదికి అంత ఇచ్చుకోలేకే కామెడీ స్టార్స్ వారు సైలెంట్ గా ఉంటున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

పంత్ కు కెప్టెన్సీ అప్పుడే ఇవ్వాలి…!

కోహ్లీ ఫెయిల్ కు కారణం ఎవరో చెప్పిన పాకిస్థాన్ కెప్టెన్..!

Visitors Are Also Reading