Home » ఆ హీరోల కోసమే జబర్దస్త్ వదిలేసిన ఆది..!

ఆ హీరోల కోసమే జబర్దస్త్ వదిలేసిన ఆది..!

by Azhar

తెలుగు బుల్లితెర పైన అత్యధిక పాపులారిటీ సంపాదికిన షో ఏదైనా ఉంది అంటే అది కేవలం జబర్దస్త్. 2013 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు విజయవంతంగా నడించింది. అయితే ఏంది మందికి అవకాశాలు ఇచ్చిన ఈ షో ఎందరో కామెడియన్లను టాలీవుడ్ కు పరిచయం చేసింది. అలాగే చాలా మందికి ఆర్ధికంగా కూడా బలపరిచింది జబర్దస్త్. కానీ ఇప్పుడు ఈ షో మాత్రం అంతలా నడవటం లేదు. రేటింగ్స్ తో పాటుగా… వ్యూస్ కూడా చాలా తగ్గిపోతున్నాయి. అందుకు కారణములు కూడా లేకపోలేదు. చాలా మంది ముఖ్యమైన వారు ఈ షో నుండి బయటకు వెళ్లిపోయారు.

అందులో ఆది కూడా ఉంటారు. జబర్దస్త్ ద్వారా ప్రజలకు హైపర్ ఆదిగా పరిచయమై చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. జబర్దస్త్ లోని అందరి స్కిట్స్ కంటే ఆది స్కిట్స్ అంటేనే జనాలకు చాలా ఇష్టం. అది ఆయన స్కిట్స్ కు వచ్చే వ్యూస్ ను చూస్తేనే అర్ధం అవుతుంది. కానీ ప్రస్తుతం ఆది జబర్దస్త్ ఉండి వెళ్ళిపోయాడు. రెండు నెలలుగా ఈ షోలో కనిపించని ఆది ఇంకా వేరే షోలలో కూడా కనిపించడం లేదు. అయితే అందుకు కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియడం లేదు. కానీ ఇప్పుడు ఆది జబర్దస్త్ ను విడిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఆ షో యాంకర్ అనసూయ బయట పెట్టింది.

తాజాగా యాంకర్ అనాయాసియా ఓ పార్టీలో పాల్గొంది. అక్కడ ఆమెను ఆది గురించి ప్రశ్నించారు. ఎందుకంటే జబర్దస్త్ లో ఆది, అనసూయ ఇద్దరు ఎలా ఉండేవారో అందరికి తెలుసు. ఆ కారణంగానే ఆమెను ప్రశ్నించగా అనసూయ మాట్లాడుతూ… ఆదికి ఎంత పేరు ఉంది అనేది అందరికి తెలుసు. అతను మంచి రైటర్ మరియు ఆర్టిస్ట్ కూడా. అందుకే ఆదికి సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అందువల్లే ఇటు జబర్దస్త్ ను అటు సినిమాలను ఒక్కేసారి చూసుకోలేక ఆది జబర్దస్త్ ను మానేసాడు. కానీ అతను తొందరలోనే విడుదల కానున్న స్టార్ హీరో సినిమాల్లో మీకు కనిపిస్తాడు అని అనసూయ చెప్పింది.

ఇవి కూడా చదవండి :

రోహిత్ పై తన కోపాన్ని వ్యక్తపరిచిన పాండ్య…!

ఇండియా పాకిస్థాన్ దరిదాపుల్లో కూడా లేదు..!

Visitors Are Also Reading