Home » “జబర్దస్త్” నుంచి హైపర్ ఆది అందుకే బయటికి వచ్చారా ? అసలు నిజం ఇదే !

“జబర్దస్త్” నుంచి హైపర్ ఆది అందుకే బయటికి వచ్చారా ? అసలు నిజం ఇదే !

by Azhar
Ad

జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది అనేది నిజం. ఈ షో కారణంగా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో హైపర్ ఆది కూడా ఒక్కడు. అసలు జబర్దస్త్ కు ముందు ఆయన ఎవరికీ తెలియదు. కానీ జబర్దస్త్ లోకి ముందుగా అదిరే అభి టీంలో ఒక్క కంటెస్టెంట్ గా వచ్చిన ఆది తన పంచులతో ఒక టీం లీడర్ అయ్యాడు.

Advertisement

అలాగే ఈ షో చేస్తూనే ఎన్నో ఈవెంట్స్ మరియు ఢీ అనే షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది చాలా సినిమాల్లో కూడా కనిపించాడు. కానీ ఈ మధ్య గత నెల రోజులుగా జబర్దస్త్ లో ఆది కంపించడం లేదు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఆది అభిమానులు తెగ ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో కూడా సినిమ షూటింగ్స్ కోసం కొన్ని రోజులు జబర్దస్త్ కు దూరమైన ఆది ఇప్పుడు శాశ్వతంగా దూరమయ్యాడు అంటున్నారు.

Advertisement

అయితే జబర్దస్త్ లో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఆదికే ఉంటుంది. కానీ ఆయన క్రేజ్ కు తగ్గట్లు ఆయనకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదంట..! ఈ విషయంలోనే ఆదికి.. జబర్దస్త్ ప్రొడక్షన్ కంపెనీకి మధ్య కొన్ని విబేధాలు వచ్చాయని.. అందుకే ఆది ఈ షో నుండి బయటికి వచ్చేసాడని అంటున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు.. కానీ ఆది ఇన్ని రోజులుగా జబర్దస్త్ లో కనిపించకపోవడంతో ఆది నిజం అనే అనుకోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి :

కేకేఆర్ ను ఎలన్ మస్క్ కొనాలి అంటూ డిమాండ్…!

కోహ్లీ ప్లాప్ షో పై దాదా కీలక వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading