Home » Khushi: “ఖుషి” సినిమాలో ఈ సీన్ హైలైట్ అవడానికి కారణం ఆ ఐడియానా? అదేంటంటే?

Khushi: “ఖుషి” సినిమాలో ఈ సీన్ హైలైట్ అవడానికి కారణం ఆ ఐడియానా? అదేంటంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఖుషి’. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా హిట్ అవడం ఒకెత్తు అయితే.. ఈ సినిమాలో నడుము సీన్ వేరే లెవెల్. ఇప్పటికీ ఈ సీన్ ఎవర్గ్రీన్ గా నిలిచింది. అయితే.. ఇదే సీన్ ను చాలా చోట్ల స్పూఫ్ గా కూడా తీశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన “భోళా శంకర్” సినిమాలో కూడా ఈ సీన్ స్పూఫ్ సీన్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే.. భోళా శంకర్ లో ఈ సన్నివేశం అంతగా క్లిక్ కాలేదు.

khushi

Advertisement

“ఖుషి” సినిమాలో మాత్రం ఈ సన్నివేశం అంతగా క్లిక్ అవ్వడానికి కారణం ఆ సినిమా డైరెక్టర్ ఇచ్చిన ఐడియానట. ఆ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఆ సన్నివేశాన్ని షూట్ చేయడానికి కొద్దీ సేపటికి ముందు ఆ సినిమా డైరెక్టర్ భూమికకు పియర్స్ సోప్ ఇచ్చి.. నడుముని చాలా షైనింగ్ గా కనిపించేలా చేయాలనీ.. నువ్వేమి చేస్తావో నాకు తెలియదు అని మరీ మరీ చెప్పారట.

Advertisement

దీనితో.. భూమిక కూడా సీరియస్ గా తీసుకుని, పియర్స్ సోప్ తో బాగా వాష్ చేశారట. ఆ తరువాతే ఆ సన్నివేశాన్ని షూట్ చేశారట. దీనితో ఆమె నడుము బాగా షైనింగ్ గా కనిపిన్చడం, దానికి తోడు భూమిక, పవన్ కళ్యాణ్ ల ఎక్స్ప్రెషన్స్ వెరసి.. ఆ సన్నివేశం బాగా క్లిక్ అయ్యింది. ఇప్పటికీ ఆ సీన్ ఎవర్గ్రీన్ గా నిలిచింది. దీనితో.. ఈ సీన్ ఇంతగా క్లిక్ అవ్వడానికి కారణం పియర్ సోప్ నా అంటూ నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

మరిన్ని..

“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?

అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!

Visitors Are Also Reading