Home » మెగాస్టార్ సినిమా కోసం రవితేజకు భారీ రెమ్యునరేషన్…ఎంతంటే…!

మెగాస్టార్ సినిమా కోసం రవితేజకు భారీ రెమ్యునరేషన్…ఎంతంటే…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి ఆచార్య సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగానే మెగాస్టార్ మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. వాటిలో బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నారు.

raviteja

raviteja

అయితే ఈ సినిమాలో రవితేజ కూడా గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లతో స్వింగ్ పై ఉన్న రవితేజ మెగాస్టార్ హీరో అవ్వడంతో ఈ సినిమాలు ఒకే చెప్పారు. అయితే ఈ సినిమాకు రవితేజ భారీగానే రెమ్యునరేషన్ కూడా పుచ్చుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ 10 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్టు టాక్. అంతే కాకుండా ఈ చిత్రం కోసం మాస్ మహారాజ్ 20 రోజులు షూటింగ్ వెళ్లాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

chiranjeevi

ఇదిలా ఉండగా రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.16 నుండి 18 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక రవితేజ ఇప్పటికే అన్నయ్య సినిమాలో చిరంజీవి తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి చిరు సినిమాలో నటించడం తో ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Visitors Are Also Reading