Home » రావణాసుర నుండి రవితేజ అప్డేట్..!

రావణాసుర నుండి రవితేజ అప్డేట్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ఇప్పుడు ఓ మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న స్టార్ హీరోలలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక్కడు. అయితే గత ఏడాది ఆరంభంలో క్రాక్ అనే సినిమాతో హిట్ అందుకున్న రవితేజ… ఆ తర్వాత విడుదల చేసిన అన్ని సినిమాలు ప్లాప్ అనేది తెలిసిందే. అయిన కూడా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ రవితేజ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు అనే చెప్పాలి.

Advertisement

ఇక ప్రస్తుతం రవితేజ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి అనేది అందరికి తెలుసు. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువ సినిమాలు కమిట్ అయ్యింది కూడా ఆయనే కావడం గమనార్హం. అయితే రవితేజ ఇప్పుడు చేస్తున్న సినిమాలలో రావణాసుర కూడా ఒక్కటి. ఈ సినిమా అనేది రవితేజ ఎప్పుడో ప్రకటించాడు. అంతే.. అప్పటి నుండి మళ్ళీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అనేది లేదు.

Advertisement

కానీ తాజాగా ఈ సినిమా నుండి అప్డేట్ అనేది రానున్నట్లు చిత్రబృందం అధికారికమాహాత్ ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ సినిమా నుండి పెద్ద అప్డేట్ అనేది రానుంది అని తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనేది చివరి దర్శకు చేరుకోవడంతోనే.. సినిమా నుండి అప్డేట్స్ అనేది ఇవ్వడం మొదలు పెట్టారు అని టాక్. మరి దీపావళి కానుకగా రేపు ఈ సినిమా నుండు ఏ అప్డేట్ వస్తుంది అనేది మాత్రం ఏం తెలియడం లేదు. అది తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి ఐసీసీ ట్రిబ్యూట్..!

ఎలా ఆడాలో పాకిస్థాన్ కు కోహ్లీ నేర్పించాడు..!

Visitors Are Also Reading