Telugu News » Blog » రష్మిక కొత్త డిమాండ్…!

రష్మిక కొత్త డిమాండ్…!

by Manohar Reddy Mano
Ads

సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా కాలం కొనసాగుతారు. కానీ హీరోయిన్స్ కు అవకాశం ఉండదు. ఎక్కువగా 6-7 సంవత్సరాలు వారు హీరోయిన్ గా కొనసాగుతారు. ఆ తర్వాతా అవకాశాలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి హీరోయిన్స్ అందరూ తమకు ఉన్న ఈ సమయంలోనే బాగా సంపాదించాలి.. టాప్ హీరోయిన్ గా మారాలి అని అనుకుంటారు. ఇక ప్రతుతం తెలుగులో టాప్ హీరోయిన్ స్థానం కోసం రష్మిక మందాన, పూజ హేగ్దే పోటీ పడుతున్నారు.

Advertisement

అయితే రష్మిక ఇప్పుడు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్. కన్నడ ఇలా అన్ని భాషలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అవకాశాలు కూడా ఈ అమ్మడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రష్మిక ఓ కొత్త డిమాండ్ అనేది సినిమా ప్రొడ్యూసర్ల ముందు ఉంచుతుంది అని తెలుస్తుది. అదే రెమ్యునరేషన్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రష్మిక మూడు కోట్ల వరకు వసూల్ చేస్తూ వస్తుంది.

Advertisement

అయితే సినిమా అనేది ప్రారంభం కాకముందే తన రెమ్యునరేషన్ లో 75 శాతం వరకు ఇచ్చేయాలని ముందే నిర్మాతలకు రష్మిక చెబుతున్నట్లు తెలుస్తుంది. సినిమా తర్వాత అయితే.. బడ్జెట్ అనేది పెరగటం వల్ల సినిమా విడుదల అయ్యి లాభాలు వచ్చే వరకు ఆగాల్సి వస్తుంది అని.. అలా చాలా ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశ్యం రష్మిక ఇలా కోరుతున్నట్లు తెలుస్తుంది. అలాగే నిర్మాతలు కూడా ఎప్పుడైనా ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అనే ఆలోచనలతో రష్మికకే కండిషన్ కు ఓకే చెబుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇవి కూడా చదవండి :

భారత జింబాంబ్వే పర్యటనలో మరో మార్పు..!

ఓపెనర్ గా రాహుల్ వద్దు..!

You may also like