Home » విజయ్ రష్మిక ఆర్ధిక సాయం..?

విజయ్ రష్మిక ఆర్ధిక సాయం..?

by Azhar
Ad

టాలీవుడ్ లో టాప్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒక్కడు. అయితే ఈ మధ్యే లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేసిన విజయ్ కి.. అది అనుకున్న ఫలితం ఇవ్వలేదు. పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ కారణంగా విజయ్ కి భారీగానే నష్టం వచ్చింది అని తెలుస్తుంది. అయితే విజయ్ కి జనాలలో బాగానే గుర్తింపు అనేది ఉన్న.. అతను ఇప్పటివరకు చేసిన సినిమాలు చాలా తక్కువ.

Advertisement

అందుకే అతని వద్ద ఎక్కువ డబ్బు అనేది లేదు అని తెలుస్తుంది. ఈ లైగర్ విడుదలకు ముందే తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి… ఓ పెద్ద బంగ్లా అనేది కొన్నాడు విజయ్. ఆ కారణంగా ప్రస్తుతం విజయ్ బ్యాక్ లో అమౌంట్ అనేది తగ్గిపోయింది అని తెలుస్తుంది. కానీ ఈ సమయంలోనే విజయ్ కి అండగా నిలిచింది హీరోయిన్ రష్మిక మందాన.

Advertisement

అయితే విజయ్, రష్మిక స్నేహం గురించి అందరికి తెల్సిన విషయమే.. వీరు ఇద్దరు బాగా కలిసి ఉంటారు. విజయ్ ఇలా ప్లాప్స్ తో కష్టాల్లో ఉన్న సమయంలోనే రష్మిక.. హిట్స్ లో ఉంది. ఈ మధ్యే పుష్ప వాళ్ళ భారీ ఫెమ్ అనేది వచ్చింది. దాంతో వరుస సినిమాలు ఒప్పుకున్నా రష్మిక అడ్వాన్స్ లు బాగానే తీసుకుంది. ఇక వాటితోనే ప్రస్తుతం విజయ్ కి సహాయం చేసింది అని వార్తలు అనేవి వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత మేర నిజం ఉంది అనేది తెలియదు.

ఇవి కూడా చదవండి :

ఇంత దారుణమా.. క్యాచ్ కోసం వెళ్లే ఫీల్డర్ ను తోసేసి మరి..?

భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడద్దు..!

Visitors Are Also Reading