Home » అలా చేస్తేనే ఇక్క‌డ హీరోయిన్ అవ్వ‌గ‌ల‌రు : ర‌ష్మిక సంచ‌ల‌నం

అలా చేస్తేనే ఇక్క‌డ హీరోయిన్ అవ్వ‌గ‌ల‌రు : ర‌ష్మిక సంచ‌ల‌నం

by Bunty
Ad

టాలీవుడ్ లో నాటే కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో తన ఖాతా నింప కుంటోంది. రష్మిక మందన.. ఓ వైపు టాలీవుడ్.. ఓవైపు బాలీవుడ్.. మధ్యలో కోలీవుడ్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్ గా హీరోయిన్ రష్మిక అనే చెప్పాలి. టాలీవుడ్ లో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తే ఉన్న కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్ ని మాత్రం రిప్లై చేయలేకపోతున్నారు. తన క్యూట్ క్యూట్ లుక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మిక.

Advertisement

‘చలో’ అంటూ టాలీవుడ్ గడప తొక్క అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది. కన్నడ భామ రష్మిక మందన. గీత గోవిందం,సరిలేరు నీకెవ్వరు, బీష్మా లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించింది.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుని ఈ బ్యూటీ. రీసెంట్ గానే పుష్పా సినిమా అల్లు అర్జున్ పక్కన డి గ్లామరస్గా కనిపించి తన నటనతో మెప్పించిన ఈ భామ అ.. ప్రస్తుతం ఇండియన్ క్రాస్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

ఈ కార్మిక తాజాగా పెట్టిన పోస్ట్ నెట్ లో వైరల్ గా మారింది. తాజాగా తన ఇన్స్టాల్ స్టేటస్ లో హీరోయిన్ కావాలని కోరుకుంటున్న వారికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది ఆ మెసేజ్ చూస్తూ ఉంటే. ఆమె పోస్ట్ చేస్తూ రష్మిక ఎరుపెక్కిన తన చేయి ఫోటో ని పెట్టి మీలో ఎవరైనా హీరోయిన్ కావాలనుకుంటున్నారా? మంచి విషయమే, కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు చాలాసార్లు లేజర్ చికిత్స చర్మం పై వెంట్రుకలు లేకుండా తీసేస్తారు. చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలామందికి తెలియకపోవచ్చు ఇది. కానీ హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్న వారు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇది నిజంగా చాలా నొప్పి పెట్టేది, అని తనా పోస్టు లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్ ఎంత త్వరగా వైరల్గా మారింది.

Visitors Are Also Reading