Telugu News » ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న ర‌ష్మీ..నిజ‌మేనా..?

ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న ర‌ష్మీ..నిజ‌మేనా..?

by Anji
Published: Last Updated on

బుల్లితెర‌పై క‌నిపిస్తున్న యాంక‌ర్ల సినిమా హీరోయిన్‌ల కంటే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. యువ‌త‌ను ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్నారు. అలాంటి యాంక‌ర్ల‌లో ప్ర‌ముఖంగా వినిపించే పేరు యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ సినిమాలు చేస్తూ యాక‌రింగ్ చేస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా బాగా పేరు తెచ్చుకుంది. ర‌ష్మీ ప‌బ్లిక్‌, ప్రైవేటు ఈవెంట్స్‌ల‌లో పాల్గొంటే చాలు, చూడ‌డానికి జ‌నాలు ఎగ‌బ‌డిపోతారు.

Ads

Rashmi Gautam says 'Ban animal sacrifice on Bakrid and faces the wrath of Muslims - IBTimes India

ఆమెతో ఫొటో దిగడానికి సాహ‌సాలు చేస్తారు. అయితే అభిమానులు అప్పుడప్పుడు ఆమెకు త‌ల నొప్పులు కూడా తీసుకొస్తుంది. మొన్న ఈ మ‌ధ్య కార్య‌క్ర‌మానికి వెళ్లిన ర‌ష్మికి చేదు అనుభ‌వం ఎదురైంది. స‌రైన సెక్యూరిటీ లేక‌పోవ‌డంతో అమ్ముడును జ‌నాలు న‌లిపేశారు. ర‌ష్మీ క్రేజ్ నేప‌థ్యంలో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేస్తుంద‌ని అంద‌రూ భావించారు. బుల్లితెర క‌లిసొచ్చినంతగా ఆమెకు వెండితెర క‌లిసి రావ‌డం లేదు. హీరోయిన్‌గా ప‌లు ఆఫ‌ర్స్ ద‌క్కిన హిట్ అనేది అంద‌ని ద్రాక్షలాగే మారింది.

Rashmi Gautam backs 'vegan and cruelty free products'; says, 'I may make lesser money but that's ok' - Times of India

ర‌ష్మీ, సుధీర్‌ల గురించి ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ర‌ష్మీ మాత్రం మేమిద్ద‌రం మంచి స్నేహితులం అని కొట్టిపారేసింది. మ‌రోవైపు ఇటీవ‌లే ఓ అజ్ఞాత‌వ్య‌క్తితో ర‌ష్మీ ప్రేమ‌లో ఉన్నార‌ని ఇటీవ‌ల ఆమె సోష‌ల్ మీడియా పోస్ట్, కామెంట్స్ చూస్తే తెలుస్తోంది. రెండు ద‌శాబ్దాలుగా గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో ఉన్న ర‌ష్మీ, ఎవ‌రో ఒక‌రిపై మ‌న‌సు పారేసుకుంది. ఆ విష‌యాన్ని మాత్రం బ‌య‌ట‌పెట్టలేదు. ర‌ష్మీ పెళ్లిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ర‌ష్మీ పెళ్లిపై స్వ‌యంగా ఆమె చెబితే కానీ అస‌లు నిజం తెలియ‌దు. ర‌ష్మీ పెళ్లి గురించి ఎప్పుడు బ‌య‌ట‌పెడుతుందో చూడాలి మ‌రి.


You may also like