Home » ఆ నటుడితో చెల్లి,కూతురు, భార్యగా చేసిన రమ్యకృష్ణ.. ఆయన ఎవరంటే..?

ఆ నటుడితో చెల్లి,కూతురు, భార్యగా చేసిన రమ్యకృష్ణ.. ఆయన ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో ఆమె తెరను పంచుకున్నారు. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ మరింత క్రేజ్ ను సంపాదించుకుంది..

Advertisement

అలాంటి రమ్యకృష్ణ ఇండస్ట్రీలో మొదటి చిత్రం భలే మిత్రుడు.. కెరియర్ మొదట్లో ఎన్నో ఫ్లాపులు చూసిన రమ్యకృష్ణ, అల్లుడుగారు సినిమా హిట్టై ఆమె సినీ కెరియర్ను మలుపు తిప్పింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక దేవత పాత్రలు అంటే అప్పట్లో రమ్యకృష్ణ ఎక్కువగా చేసేది. అంతేకాకుండా విలన్ పాత్రలు కూడా చేసి విలక్షణ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. కెరియర్ మంచి పీక్స్ లో ఉండగానే డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకుంది.

Advertisement

అలాంటి రమ్యకృష్ణ ఒక్క నటుడితో మాత్రం భార్యగా,చెల్లిగా, కూతురుగా నటించారు.. ఆ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఆ నటుడు ఎవరో కాదు నాజర్.. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ భర్తగా నాజర్ ఉన్నారు. ఆ తర్వాత రజనీకాంత్ నరసింహ చిత్రంలో నాజర్ కు రమ్యకృష్ణ చెల్లెలుగా నటించింది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ తమిళ్లో రీమేక్ చేశారు. నాజర్ కూతురుగా రమ్యకృష్ణ చేశారు.

also read:

Visitors Are Also Reading