Telugu News » Blog » నరేష్ కు పవిత్ర దగ్గరవ్వడానికి అసలు కారణం అదేనా…? మూడో భార్య ఏం చెబుతోంది..!

నరేష్ కు పవిత్ర దగ్గరవ్వడానికి అసలు కారణం అదేనా…? మూడో భార్య ఏం చెబుతోంది..!

by AJAY
Ads

టాలీవుడ్ నటుడు వీకే నరేష్ కొంత కాలంగా నటి పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది సందర్భంగా తాము పెళ్లి చేసుకుంటున్నట్టు పవిత్రా నరేష్ ప్రకటించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక భార్య గా నరేష్ తనను టీజ్ చేస్తున్నారని చెప్పారు. బాబుకు సెక్యూరిటీ ఇవ్వటమే తన లక్ష్యం అని చెప్పారు.

Advertisement

తాను తప్పు చేయలేదని అలాంటప్పుడు నిందలు వేస్తే సహించేది లేదని అన్నారు. నరేష్ దగ్గరకు పవిత్ర రావడానికి ఓకే కారణం ఆర్థిక పరమైన అంశం అని చెప్పారు. నరేష్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు పట్టుకుంటే మరో రెండు నెలలు తనతో మంచిగా ఉండేవాడు అని చెప్పారు. తన అత్త సర్ది చెప్పేది అని నరేష్ మారతాడు అని చెప్పేది అని తెలిపారు.

Advertisement

Advertisement

నరేష్ ను ప్రేమించి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నా అని అన్నారు. ఈ గొడవలతో తన్ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని తానే తేల్చుకుంటా అని అన్నారు. తన కొడుక్కి తండ్రి కావాలని నరేష్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తి లేదని అన్నారు. విడాకులు ఇవ్వకుండా నరేష్ మరో పెళ్లి చేసుకోలేడని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తన పై నిందలు వేశారని అన్నారు.