Home » స్టార్ హీరోయిన్లను మించిన అందంతో రమేష్ బాబు కూతురు.. చూస్తే చమటలు పట్టాల్సిందే..?

స్టార్ హీరోయిన్లను మించిన అందంతో రమేష్ బాబు కూతురు.. చూస్తే చమటలు పట్టాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ వారసులు గా ఇండస్ట్రీలోకి రమేష్ బాబు మరియు మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు మహేష్ బాబు. అలాగే కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా చాలా సినిమాల్లో నటించారు. కానీ ఆయన అంతగా పేరు తెచ్చుకో లేకపోయారు కానీ నిర్మాతగా కొనసాగుతూ ఇండస్ట్రీలో అందరికీ పరిచయమయ్యారు. అలాంటి రమేష్ బాబు ఇండస్ట్రీలో లేకపోవడం చాలా బాధాకరం.

Advertisement

 

also read:ఆ ఒక్క కండిష‌న్ తో దూకుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను శ్రీహ‌రి మిస్ చేసుకున్నాడ‌ని తెలుసా..? ఆ కండిష‌న్ ఏంటంటే.?

ఆయన సినీ కెరీర్ లో సామ్రాట్, చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, పచ్చ తోరణం, ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా చేశారు. కట్ చేస్తే.. రమేష్ బాబు ఫ్యామిలీ గురించి కానీ అతని పర్సనల్ విషయాల గురించి గానీ చాలా మందికి తెలియదు. ఈ తరుణంలోనే రమేష్ బాబు కూతురుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలో అభిమానులు ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

Advertisement

చూడటానికి ఎంతో అందంగా, గ్లామరస్ గా కనిపిస్తోంది రమేష్ బాబు కూతురు. ఈ ఫోటోలు చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు పెడుతున్నారు. ఈమె పేరే భారతి ఘట్టమనేని. అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్లను మించిన అందం ఉందంటూ పొగుడుతున్నారు.. అలాగే రమేష్ బాబు కొడుకు కూడా ఉన్నారు. ఆయన పేరు జయ కృష్ణ.. ఈయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో నటించారు. అయితే త్వరలోనే హీరోగా కూడా రాబోతున్నాడు అనే వార్తలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి.

also read:రాజ‌మౌళి స‌క్సెస్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది…? అందుకే అన్ని సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయట‌..!

Visitors Are Also Reading