Home » షూటింగ్స్ ఆగిపోవడానికి రాజమౌళి కారణం అంటున్న వర్మ..!

షూటింగ్స్ ఆగిపోవడానికి రాజమౌళి కారణం అంటున్న వర్మ..!

by Azhar
Ad

ప్రస్తుతం మన టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ అనేవి నిలిచిపోయిన విషయం తెలిసిందే. సినిమా ఇర్మాణ వ్యయం అనేది ఎక్కువ అవుతుంది అని.. దానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకే ఈ నెల ప్రారంభం నుండి షూటింగ్స్ అనేవి ఆగిపోయాయి. కానీ ఇలా మన టాలీవుడ్ లో షూటింగ్స్ ఆగిపోవడానికి రాజమౌళి కారణం అని సంచలన కామెంట్స్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.

Advertisement

అయితే రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద దర్శకుడు అనే విషయం తెలిసిందే. ఎవరు ఏమనుకున్నా వర్మ తాను చెప్పాలనుకున్నది చెప్తాడు. చేయాలనుకున్నది చేస్తాడు. ఇప్పుడు ఈ షూటింగ్స్ ఆగిపోవడం వర్మ తనదైన రీతిలో స్పందించాడు. వర్మ మాట్లాడుతూ.. టాలీవుడ్ లో వచ్చిన ఈ పరిస్థితికి రాజమౌళి కారణం. ఆయన చేసినా రెండు పనుల వల్ల ఇప్పుడు ఇదంతా జరుగుతుంది.

Advertisement

అవేంటంటే.. ఒక్కటి సినిమాను మంచిగా తీస్తే వేళా కోట్ల కలెక్షన్స్ అనేవి వస్తాయని నిరూపించాడు. అలాగే ఈ కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేసాడు. ఆయన సినిమాల వల్ల మిగిలిన సినిమాలు ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం లేదు. అందుకే మిగిలిన డైరెక్టర్లు కూడా బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టి సినిమా తీయాలని.. రాజమౌళిని క్రాస్ చేయాలనీ చూస్తున్నారు. అందుకే సినిమా బడ్జెట్ అనేది పెరుగుతుంది అని అన్నారు. ఇక ప్రస్తుతం వర్మ చేసినా ఈ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

9 ఏళ్ళ తర్వాత అమ్మను కలిసిన ముంబై ఆటగాడు..!

బాబర్ ఆజాం రికార్డుకు ఎసరు పెట్టిన సూర్య..!

Visitors Are Also Reading