Home » ర‌ష్మీని పెళ్లి చేసుకోనున్న వ‌ర్మ‌..?

ర‌ష్మీని పెళ్లి చేసుకోనున్న వ‌ర్మ‌..?

by Bunty
Ad

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ మరొక‌ సారి వార్తల్లో కెక్కారు. ఆయన రూటే వేరు. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. తనకు నచ్చింది చేసుకుంటూ పోతారు. ఈ సందర్భాల్లో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ వాటిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. మూవీస్ తీసుకుంటూ బిబీబిజీగా ఉంటే ఈ డైరెక్టర్ ఉన్నట్టుండి బుల్లితెరపై కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ రాంగోపాల్ వర్మ.

 

Advertisement

క‌రోనా, యాక్ట్రస్ జ్యోతితో చేసిన రచ్చ.. అందరికీ తెలిసిందే. వాళ్లతో కలిసి ఫుల్‌గా ఆర్జీవీ ఎంజాయ్ చేసారు. ఆ వీడియోలు సైతం ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇంద్రజకు, ఆర్జీవీకి సంబంధించిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఎప్పటిలాగే తన చూపులతో ఇంద్రజను ఇరుకున పెట్టాడు ఆర్జీవీ. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ పెళ్లాం వద్దు.. పార్టీ ముద్దు అనే స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేశారు. ఇందుకు ఆర్జీవీని స్పెషల్ గెస్ట్‌గా ఇన్వైట్ చేసారు.

Advertisement

అనంతరం ర‌ష్మీ, లాస్య, ఇంద్రజ తదితరులతో స్టెప్పులు వేయించారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌ల అయిన‌ది. ప్రస్తుతం అందరినీ ఇది ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. ఇందులో మీ అందరినీ నేను పెళ్లి చేసుకోవచ్చా అంటూ ఆర్జీవీ అడుగుతాడు. దీంతో అక్కడున్న వారంద‌రూ నోళ్లు వెళ్లబెట్టారు. లాస్ట్‌కు సమంత ఐటమ్ సాంగ్స్ వస్తుండగా ఇంద్రజను తన చూపులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు రాం గోపాల్ వర్మ. దీంతో ప్రత్యేకించి రామ్ గోపాల్ వర్మ కోసమైనా ఈ ప్రోగ్రామ్‌ చూడాలని అనుకుంటున్నారు ఆయన అభిమానులు. వీరంతా కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో చూడాలి మ‌రీ.

 

 

Visitors Are Also Reading