Home » సినిమాల్లోకి రాక‌ముందు రామ్ చ‌రణ్ ఎలా ఉన్నాడో చూశారా..?

సినిమాల్లోకి రాక‌ముందు రామ్ చ‌రణ్ ఎలా ఉన్నాడో చూశారా..?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. చిరుత సినిమాతో రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. చిరంజీవి తనయుడు కావడంతో అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిరుత సినిమా అనుకున్న మేరా విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత రామ్ చరణ్ మగధీర సినిమాతో వచ్చి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమా దెబ్బకు రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదిగాడు.

Also Read:  షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవే !

Advertisement

తన నటన, డ్యాన్స్ తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ కి సంబంధించి కొత్తగా ఓ వీడియో వైరల్ గా మారింది. రామ్ చరణ్ హీరో కాకముందు యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాడని విషయం ఎంతమందికి తెలుసు.

Advertisement

Also Read:  నరేష్ కు పవిత్ర దగ్గరవ్వడానికి అసలు కారణం అదేనా…? మూడో భార్య ఏం చెబుతోంది..!

ఇప్పుడు ఈ వీడియో చూస్తే చరణ్ యాక్టింగ్ స్కూల్లో తన స్కిల్స్ డెవలప్ చేసుకున్న విజువల్స్ చూడవచ్చు. పైగా చరణ్ తో పాటు హీరోయిన్ శ్రియ కూడా ఆ వీడియోలో కనిపించడం విశేషం. మరి చరణ్, శ్రీయ ప్రాక్టీస్ చేస్తున్న థీమ్ ఏంటో తెలియదు కానీ వీడియోలో చూస్తుంటే ఇద్దరు అప్పటికి ఇండస్ట్రీలోకి రాలేదని తెలుస్తుంది. మరి ఎంత గొప్ప యాక్టర్ అయినా, ఏ రంగంలోనైనా గొప్ప స్థాయికి వెళ్లాలంటే తాను చేసే వర్క్ లో ప్రాక్టీస్ బెటర్మెంట్ అనేవి తప్పనిసరి. వీళ్ళు యాక్టర్స్ గా కామెంట్స్ పేస్ చేసినా, స్టార్స్ గా వెలుగుతున్నారు.

READ ALSO : అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

Visitors Are Also Reading