Home » తండ్రి కోసం వెనక్కి తగిన రామ్ చరణ్..!

తండ్రి కోసం వెనక్కి తగిన రామ్ చరణ్..!

by Azhar
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి హిట్ అనేది అందుకున్నాడు. కానీ ఈ సినిమా అనేది పూర్తి కాకముందే.. తమిళ డైరెక్టర్ శంకర్ తో సినిమా అనేది అనౌన్స్ చేసాడు రామ్ చరణ్. అందువల్లే ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే వెంటనే ఈ సినిమాను ప్రారంభించాడు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియారా నటిస్తుంది.

Advertisement

అయితే ఈ సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలనీ శంకర్ ప్లాన్ చేసాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇక ఇప్పటివరకు అంత ప్లాన్ ప్రకారమే జరుగుతున్నా కూడా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్ర బృందం. అందుకు కారణం సంక్రాంతి బరిలో ఇప్పటికే బాలయ్య వీరసింహ రెడ్డి సినిమా రాగ… మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా రానుంది అని తెలుస్తుంది.

Advertisement

ప్రస్తుతం చిరంజీవి, రవితేజ కలిసి బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య అనే సినిమా సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. ఇక తండ్రి రాకతో సంక్రాంతి బరినుండి రామ్ చరణ్ తప్పుకోవాల్సి వచ్చింది. అయితే RC 15గా వస్తున్న ఈ రామ్ చరణ్ కొత్త సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ మొదటి వారంలో రామ్ చరణ్ సినిమా విడుదల కానుంది అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

స్లో ఓవర్ రేట్ నివారణకు కొత్త ప్లాన్..!

దేనికైనా సిద్ధం అంటున్న ఇండియా, పాక్ కెప్టెన్లు..!

Visitors Are Also Reading