Home » లైగర్ ను వదులుకుంది ఎన్టీఆర్ ఒక్కడే కాదు.. వీళ్ళు కూడా!

లైగర్ ను వదులుకుంది ఎన్టీఆర్ ఒక్కడే కాదు.. వీళ్ళు కూడా!

by Azhar
Ad

విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా విడుదల అయిన సినిమా లైగర్. అయితే ఈ సినిమాపై విడుదలకు ముందు బాలీవుడ్ లో చాలా అంచనాలు అనేవి ఉన్నాయి. కానీ సౌత్ లో అంతగా లేవు అనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ చుసిన తర్వాత చాలా మంది ఈ సినిమా ప్లాప్ అని డిసైడ్ కాగా.. విడుదల తర్వాత సౌత్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా అదే టాక్ వచ్చింది.

Advertisement

అయితే ఈ సినిమాకు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాను విజయ్ తో తీయకముందు లైగర్ కథను ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ లైగర్ సినిమాను కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు వదులుకున్నట్లు వార్తలు అనేవి వస్తున్నాయి.

Advertisement

ఇక ఎన్టీఆర్ కాకుండా లైగర్ ను రిజెక్ట్ చేసిన ఆ హీరోలు ఎవరంటే… ఒక్కరు రామ్ చరణ్, మరొకరు అల్లు అర్జున్. ఈ సినిమా యొక్క కథ పరంగా ఎన్టీఆర్ లైగర్ ను వదులుకుంటే.. అల్లు అర్జున మాత్రం సినిమాలో కమర్షియల్ మరి ఎక్కువగా ఉండి.. సెంటిమెంట్ అనేది మిస్ అవుతుందనే కారణంతో నో చెప్పారట. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎందుకు ఈ సినిమాకు నో చెప్పారు అనే కారణాలు మాత్రం తెలియడం లేదు.

ఇవి కూడా చదవండి :

బాబర్ ఓపెనర్ గా వేస్ట్..!

జెండాను వద్దన్న జై షా.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading